విటమిన్ బీ12: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 66:
 
==వృద్దులలో సమస్యలు==
వృద్ధుల్లో తికమక పడటం, మతిమరుపు వంటి లక్షణాలు సహజంగా కనిపించేవే గానీ ఇందుకు బీ12 విటమిన్ లోపమూ కారణం అవుతుండొచ్చు.ఎందుకంటే వయసు మీద పడుతున్నకొద్దీ మనం తీసుకునే ఆహారంలోని బీ12 విటమిన్‌ను గ్రహించే శక్తి కూడా తగ్గుతుంది. ఇది బీ12 లోపానికి దారితీస్తుంది. పైకి ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే ఈ లోపం ఎక్కువవుతుండొచ్చు. దీంతో తికమకపడటం, మతిమరుపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటివి వృద్ధుల్లో కనిపిస్తే వయసుతో పాటు వచ్చే లక్షణాలుగానే చాలామంది పొరపడుతుంటారు<ref>https://telugu.boldsky.com/health/wellness/2015/10-top-foods-rich-vitamin-b12/articlecontent-pf44471-010797.html</ref>. అందుకె బీ12 విటమిన్ తీసుకొవాలి.
 
==లభించే పదార్థాలు==
"https://te.wikipedia.org/wiki/విటమిన్_బీ12" నుండి వెలికితీశారు