చంద్రశేఖర్ యేలేటి: కూర్పుల మధ్య తేడాలు

చి Award and update
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
}}
 
'''చంద్రశేఖర్ యేలేటి''' (జననం [[మార్చి 4]], [[1973]])తెలుగు సినిమా దర్శకుడు. ఆయన తెలుగులో ఉత్తమ జాతీయ చలన చిత్ర పురస్కారం పొందిన [[ఐతే]] సినిమా ద్వారా చిత్రరంగంలో ప్రవేశించారు. <ref>[http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/tastes-are-changing/article4684891.ece 'Tastes are changing' - The Hindu<!-- Bot generated title -->]</ref> ఆయన [[అనుకోకుండా ఒక రోజు]], [[ప్రయాణం]] వంటి విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించాడు. <ref>[http://www.deccanchronicle.com/130509/entertainment-tollywood/article/akshay-kumar-keen-remake-ntr%E2%80%99s-oosaravelli Akshay Kumar keen to remake NTR’s Oosaravelli | Deccan Chronicle<!-- Bot generated title -->]</ref> తన యొక్క దశాబ్ద వృత్తి జీవితమ్లో ఆంధ్ర ప్రదేశ్[[ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వం నుండి రెండు నంది పురస్కారాలను పొందాడు. <ref>[http://www.idlebrain.com/celeb/interview/chandrasekharyeleti.html Chandra Sekhar Yeleti - Telugu Cinema interview - Telugu film director<!-- Bot generated title -->]</ref>
 
==బాల్య జీవితం, కెరీర్==
పంక్తి 20:
 
==మలుపు (2004&ndash;2009)==
అసిస్టెంటు డైరక్టరుగా పనిచేసిన తరువాత ఆయన [[ఐతే]] సినిమాతో దర్శకత్వ భాద్యతలు చేపట్టాడు. ఈ చిత్రం నిర్మాణానికి 1.5 కోట్ల ఖర్చయింది. కానీ ఈ చిత్రం 6 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. రెండు సంవత్సరాల తరువాత ఆయన [[అనుకోకుండా ఒక రోజు]] చిత్రాన్ని విదుదల చేసాడు. ఈ రెండు చిత్రాలకు గున్నం గంగరాజు నిర్మాణ భాద్యతలు చేపట్టాడు. కొంత కాలం వ్యవధి తరువాత ఆయన [[గోపీచంద్ మలినేని|గోపీచంద్]] కథా నాయకునిగా [[ఒక్కడున్నాడు]] చిత్రానికి దర్శకత్వం వహించాడు. 2009లో ఆయన తన నాల్గవ చిత్రం మంచు మనోజ్ కథానాయకునిగా [[ప్రయాణం]] చిత్రానికి దర్శకత్వం వహించాడు.
 
==చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/చంద్రశేఖర్_యేలేటి" నుండి వెలికితీశారు