వెంకటగిరి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: పట్టణము → పట్టణం (4), typos fixed: ఉన్నది. → ఉంది., లో → లో
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
'''వెంకటగిరి''', [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]లోని ఒక చారిత్రక పట్టణముపట్టణం, అదే పేరు గల మండలం. పిన్ కోడ్ నం. 524 132.
 
జనాభా లెక్కల ప్రకారం 2001 నాటికి 48,341 మంది వున్నట్లు సమాచారం. వెంకటగిరి ఆక్ష్యరాస్యత 67%. ఇది దేశ అక్షరాస్యత కంటే 8% ఎక్కువ.
పంక్తి 5:
 
==పట్టణ చరిత్ర ==
వెంకటగిరి చరిత్ర కలిగిన ముఖ్య పట్టణముపట్టణం. మద్రాసు రాష్ట్రములో భాగమైన వెంకటగిరి సంస్థానమును వెలుగోటి వంశమునకు చెందిన వెలుగోటి రాయుడప్ప నాయని [[1600]]లో స్థాపించెను.
కుటుంబ రికార్డుల ప్రకారం, చెవిరెడ్డి అనే జమీందారు, తన పొలం దున్నుతుండగా 9 లక్షల ఖజానా దొరికింది. ఈ ధనంతో, [[వరంగల్]] రాజు యొద్దకు మార్గము సుగమమం చేసుకుని అతన్ని ప్రసన్నం చేసుకొని వెంకటగిరి కోట అధికారాన్ని పొందగలిగాడు. ఇతని వారసులు వెంకటగిరి జమీందారులుగా వెలుగొందుతూ వచ్చారు. 1802 లో [[లార్డ్ క్లైవు]] కాలంలో '''సనద్''' ను పొందారు. తమ వంశం జమీందార్లు "రాజా" అనే బిరుదును వాడుతూ వచ్చారు.
 
పంక్తి 34:
 
==మండలంలోని పట్టణాలు==
[[వెంకటగిరి]]
 
==శాసనసభ నియోజకవర్గం==
పంక్తి 49:
==పట్టణంలోని దర్శనీయ ప్రదేశములు-దేవాలయములు==
===శ్రీ కాళికాదేవి ఆలయం===
ఈ ఆలయం స్థానిక మసీదు వీధిలో ఉన్నదిఉంది.
 
===శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం===
పోలేరమ్మ [[జాతర]]కు చాలా ప్రసిద్ధి. ఈ ముఖ్య పట్టణముపట్టణం లోని ప్రజలు ప్రతి సంవత్సరం పోలేరమ్మ జాతర చాలా భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుపుకుందురు. ఈ జాతర ప్రతి సంవత్సరం వినాయక చవితి తరువాతి 3వ బుధవారం, గురువారం న జరుపుకుంటారు.
 
==పట్టణ విశేషాలు==
పట్టణమునకుపట్టణంనకు దగ్గర లోదగ్గరలో రేణిగుంట వద్ద తిరుపతికి అంతర్జాతీయ విమానశ్రయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాక ఇక్కడ అనేక పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/వెంకటగిరి" నుండి వెలికితీశారు