బరంపురం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం విజువల్ ఎడిట్: మార్చారు
చి →‎top: clean up, replaced: పట్టణము → పట్టణం
పంక్తి 63:
| footnotes =
}}
'''బరంపురం''' లేక '''బరంపూర్''' లేదా '''బ్రహ్మపుర్ ''' ఒడిషా రాష్ట్రంలోని గంజాం జిల్లాలోని ఒక ప్రాచీన పట్టణముపట్టణం. ఈ నగరాన్ని '''సిల్క్ సిటీ ''' (పట్టు నగరం) అని కూడా వ్యవహరిస్తారు. ఇది ఒడిషా రాజధాని [[భువనేశ్వర్]] నగరానికి సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతంలో [[తెలుగు]] మాట్లాడేవారు అధిక సంఖ్యలో నివసిస్తున్నారు.
==చరిత్ర==
బ్రిటిష్ పాలన కాలంలో బరంపురం [[మద్రాసు ప్రెసిడెన్సీ]]లో అంతర్భాగంగా ఉండేది. 1936లో ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ ప్రభుత్వం అప్పటికి కొత్తగా ఆవిర్భవించిన ఒరిస్సా ప్రావిన్స్ లో భాగంగా చెయ్యడంతో ఈ ప్రాంతంలోని తెలుగు ఇంకా ఒడియా ప్రజల మధ్య పెద్ద సంఖ్యలో సంఘర్షనలు జరిగాయి. చివరికి గాంధీజీ జోక్యం చేసుకోవడంతో పరిస్థితులు చక్కబడ్డాయి.
"https://te.wikipedia.org/wiki/బరంపురం" నుండి వెలికితీశారు