రేలంగి (ఇరగవరం మండలం): కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రామము → గ్రామం (6), typos fixed: ఆగష్టు → ఆగస్టు, మంను → మాన్ని , పోలింగ్ స్టేషన్ → పోలింగ్ కేంద
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి clean up, replaced: పట్టణము → పట్టణం, typos fixed: ఆగస్టు 2010 → 2010 ఆగస్టు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 106:
===సమీప గ్రామాలు===
అత్తిలి, గుమ్మంపాడు, వేల్పూరు, తణుకు
ఈ గ్రామం [[తణుకు]] పట్టణముపట్టణం నుండి [[అత్తిలి]] నకు వెళ్ళు మార్గములో ఉంది. ఇక్కడ రైల్వే స్టేషను కూడా ఉంది.
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
ఈ గ్రామంలో గొస్థని నది తీరమున ఉన్న మంటాలమ్మ ఆలయం ఇక్కడ ప్రసిద్ధి. శ్రీ అమ్మవారికి జాతర మహోత్సవాలు అత్యంత వైభవముగా గ్రామస్థులు మరియూ భక్తులు దేవాదాయశాఖ వారు సంయుక్తముగా నిర్వహించుచున్నారు.మరియూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానము, శ్రీ తాటకేశ్వర స్వామి వారి దేవస్థానము, శ్రీగోపాల&ఆంజనేయ స్వామి వారి దేవస్థానము,శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానములు ఉన్నాయి. ఈ దేవస్థానములు దేవాదాయ ధర్మాదాయశాఖ వారిచే నిర్వహించబడుచున్నవి. ఈ దేవాలయముల నిర్వహణకు ఉయ్యూరు జమిందార్లు సుమారు నూట ఏబై ఎకరముల మాగాణి పొలమును దానము చేసారు. ఆ పోలము పై వచ్చు శిస్తుతో ఉత్సవములు, కల్యాణమహోత్సవములు, అన్నదానములు మొదలగు కార్యక్రమములు దేవాదాయశాఖ వారు వైభవముగా నిర్వహించుచున్నారు. ఈ గ్రామంలో గల శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానమును పునర్నిర్మాణము చేస్తున్నారు.గ్రామస్థులు, భక్తులు రు.10,00,000/-లు సి జి ఎఫ్ మ్యాచింగ్ కంట్రిబ్యూషనుగా చెల్లించారు.రు.20,00,000/-లు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు దేవాదాయాశాఖ వారు మంజూరు చేసారు.మొత్తం రు.30,00,000/-లక్షల రూపాయలతో ఆలయము పునర్నిర్మాణము పని జరుగుచున్నది. ప్రస్తుతము గ్రూపు ఆలయములకు శ్రీ మంగళంపల్లి వెంకటరామయ్య,. కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నారు. ఈ గ్రామం నుండి దేవాదాయశాఖలో శ్రీ గాదిరాజు శివాజీ రాజు ఈ.ఓ, శ్రీ గాదిరాజు సూరిబాబు సహాయ కమీషనరు,శ్రీ అడ్డాల మెంటారావు మేనేజరు, శ్రీ చీమలకొండ సాయి ఈ.ఓ, శ్రీ మంగళంపల్లి వెంకటరామయ్య ఈ.ఓ,గా ఉన్నత స్థాయికి చేరుకున్నారు.ప్రస్తుతము శ్రీ మంగళంపల్లి వెంకటరామయ్య ఈ.ఓ,తణుకు గ్రూపు దేవాలయములకు బదలీ పై 3-08-2017 తెదీన వెళ్ళినారు. వారు ఆగస్టు 2010 ఆగస్టు నుండి ఆగస్తు 2017 వరకూ రేలంగిలో పనిచేశారు.
==గ్రామంలో ప్రధాన పంటలు==
ఈ ఊరు మంచి పాడి పంటలకు నెలవు. జామ తోటలకు ఈ గ్రామ పరిసరాలు ప్రసిద్ధి. ఈ గ్రామంలో గల పోలాలలో [[వరి]], [[అరటి]], [[చెరకు]] బాగా పండిస్తున్నారు.