ప్రాగ్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ప్రపంచ నగరాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 4:
 
ప్రాగ్ అనేక సాంస్కృతిక ఆకర్షణలకు నిలయం, వీటిలో చాలా వరకు 20 వ శతాబ్దపు ఐరోపా హింస, విధ్వంసం నుండి మనగలిగాయి. [[ప్రేగ్ క్యాజిల్]], [[చార్లెస్ బ్రిడ్జ్]], ఓల్డ్ టౌన్ స్క్వేర్, ప్రాగ్ ఆస్ట్రానామికల్ క్లాక్, జూయిష్ క్వార్టర్, పెట్రిన్ హిల్ మొదలైనవి ఇక్కడి ప్రధాన ఆకర్షణలు. 1992 నుండి, ప్రాగ్ యొక్క విస్తృతమైన చారిత్రక కేంద్రం [[యునెస్కో]] [[ప్రపంచ వారసత్వ ప్రదేశం|ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా]]లో చేర్చబడింది.
 
నగరంలో పదికి పైగా ప్రధాన సంగ్రహాలయాలు ఉన్నాయి. వాటితో పాటు అనేక థియేటర్లు, గ్యాలరీలు, సినిమాస్ ఇంకా ఇతర చారిత్రక ప్రదర్శనలు ఉన్నాయి. విస్తృతమైన ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థ నగరాన్ని కలుపుతుంది. ప్రాగ్ నగరం మధ్య ఐరోపాలోని పురాతన విశ్వవిద్యాలయమైన చార్లెస్ విశ్వవిద్యాలయంతో సహా అనేక రకాల ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు నిలయం.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రాగ్" నుండి వెలికితీశారు