జైసల్మేర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 50:
| image_skyline =
}}
 
[[File:Jaisalmer view.jpg|280x280px|alt=జైసల్మేర్ నగర దృశ్యం|thumb|జైసల్మేర్ నగర దృశ్యం]]
[[రాజస్థాన్]] రాష్ట్రం లోని జిల్లాలలో '''జైసల్మేర్ జిల్లా''' ఒకటి. [[జైసల్మేర్]] పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. [[2011]] గణాంకాలను అనుసరించి జైసల్మేర్ జిల్లా రాష్ట్రంలో అత్యంత జనాభా కలిగిన జిల్లా.<ref name="districtcensus">{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref>
 
==భౌగోళికం==
[[File:Jaisalmer view.jpg|280x280px|alt=జైసల్మేర్ నగర దృశ్యం|thumb|జైసల్మేర్ నగర దృశ్యం]]
వైశాల్యపరంగా జైసల్మేర్ జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంగానూ దేశంలో మూడవ స్థానంలోనూ ఉంది. జైసల్మేర్ జిల్లా థార్ ఎడారిలో (థార్ ఎడారి పాకిస్థాన్ సరిహద్దు వరకు విస్తరించి ఉంది) ఉంది. జిల్లా ఈశాన్య సరిహద్దులో [[బికనీర్ జిల్లా|బికనీర్]] జిల్లా, తూర్పు సరిహద్దులో [[జోధ్‌పూర్ జిల్లా|జోధ్‌పూర్]] జిల్లా, దక్షిణ సరిహద్దులో [[బార్మర్ జిల్లా|బార్మర్]] జిల్లా, పశ్చిమ, ఉత్తర సరిహద్దులో [[పాకిస్థాన్]] ఉన్నాయి. జిల్లా 26°.4’ –28°.23' డిగ్రీల ఉత్తర అక్షాంశం, 69°.20'-72°.42 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉన్నాయి. జిల్లాలో 471కి.మీ పొడవున అంతర్జాతీయ సరిహద్దు ఉంది.
 
"https://te.wikipedia.org/wiki/జైసల్మేర్_జిల్లా" నుండి వెలికితీశారు