తెలంగాణ ముఖ్యమంత్రుల జాబితా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 33:
 
|residence=[[ప్రగతి భవన్]]<br>గ్రీన్ ల్యాండ్స్ రోడ్డు, [[పంజాగుట్ట]]<br>[[హైదరాబాద్]] 500 082<br>[[తెలంగాణ]], [[భారతదేశం]]
}}
 
భారత రాజ్యాంగం ప్రకారం రాష్టృ[[ముఖ్యమంత్రి]]ని [[గవర్నరు]] నియమిస్తారు.రాజ్యాంగం ప్రకారం గవర్నరే రాష్ట్ర పరిపాలకుడు అయినప్పటికి ఆయనకు ఎటువంటి పరిపాలనాధికారాలు ఉండవు. శాసనసభకు ఎన్నికలు ఫలితాలను బట్టి సరిపడా సంఖ్యాబలం ఉన్న పార్టీ లేదా కూటమిని గవర్నరు ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానిస్తారు. ఆయన ముఖ్యమంత్రిని నియమిస్తారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రి మండలి రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది.ముఖ్యమంత్రి పదవి కాలం ఐదు సంవత్సరాలు. ఈ పదవిని నిర్వహించడానికి ఎటువంటీ సంఖ్యా పరిమితి లేదు. ఒక వ్యక్తి ఈ పదవిని ఎన్ని సార్లైనా చేపట్టవచ్చు.
 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటీనుంచి ఈ పదవిని [[తెలంగాణ రాష్ట్ర సమితి]]కి చెందిన [[కల్వకుంట్ల చంద్రశేఖర రావు]]గారు నిర్వహిస్తారు
 
==హైదరాబాదు రాష్ట్రం==