వార్త (పత్రిక): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''తెలుగు జాతీయ దినపత్రిక వార్త''' ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక. దీనిని [[1997]]లో ప్రముఖ సంపాదకులు [[ఎ.బి.కె.ప్రసాద్]] కొందరు మిత్రుల సహాయంతో ప్రారంభించారు.
 
కొంత కాలం తరువాత ఈ పత్రికను ప్రముఖ పారిశ్రామికవేత్త [[గిరీష్ సంఘీ]] కొన్నారు. తరువాత నుండి పత్రిక నిరాటంకంగా [[హైదరాబాదు]], [[విజయవాడ]], [[విశాఖపట్నం]], [[కర్నూలు]], [[కరీంనగర్]], [[మహబూబ్ నగర్]], [[ఖమ్మం]], [[నెల్లూరు]], [[నల్గొండ]] ప్రచురించబడుతుంది. ప్రస్తుతం ఈ పత్రికకు 12వ సంవత్సరం నడుస్తుంది.
 
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/వార్త_(పత్రిక)" నుండి వెలికితీశారు