యాదగిరిగుట్ట: కూర్పుల మధ్య తేడాలు

928 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (106.76.202.253 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 3141504 ను రద్దు చేసారు)
ట్యాగు: రద్దుచెయ్యి
దిద్దుబాటు సారాంశం లేదు
'''యాదగిరిగుట్ట''', [[తెలంగాణ]] రాష్ట్రంలోని [[యాదాద్రి భువనగిరి జిల్లా]]కు చెందిన ఒక మండల కేంద్రం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>ఇది [[జనగణన పట్టణం]]. [[తెలంగాణ ప్రభుత్వం]] చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగష్టు 2న [[యాదగిరిగుట్ట పురపాలకసంఘం|పురపాలక సంఘం]] గా మారింది.<ref name="రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే...">{{cite news|last1=నమస్తే తెలంగాణ| title=రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే...|url=https://www.ntnews.com/telangana-news/new-municipalities-in-telangana-state-1-1-561519.html| accessdate=7 March 2021|date=28 March 2018|archiveurl= https://web.archive.org/web/20180913190605/https://www.ntnews.com/telangana-news/new-municipalities-in-telangana-state-1-1-561519.html|archivedate=13 September 2018}}</ref>
[[దస్త్రం:Yadagiriguttavillage.JPG|thumb|యాదగిరిగుట్ట గ్రామం]]
ఇది [[హైదరాబాదు]] నుండి [[వరంగల్|వరంగల్లు]] వెళ్లు రహదారిలో 50 కి.మీ. దూరంలో ఉంది.తెలంగాణలో పేరు పొందిన ఆద్యాత్మిక పుణ్యక్షేత్రం యాదగిరి [[యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం|లక్ష్మీనరసింహ]] స్వామి దేవస్థానం ఇక్కడ ఉంది.
 
==రవాణా సౌకర్యం==
 
[[రాయగిరి]] రైల్వేస్టేషను ఇక్కడికి చాలా దగ్గరలో ఉంది. యాదగిరి బస్టాండుకు [[హైద్రాబాదు]], [[వరంగల్]], నల్గొండల నుండి చాలా బస్సులు ఉన్నాయి.హైదరాబాదు మహాత్మా గాంధీ ప్రయాణ ప్రాంగణము (ఎంజి.బి.ఎస్) నుండి యాదగిరిగుట్టకు ఉదయము గం.4.30 ని.లకు మొదటి బస్సు ఉంది.
 
=== రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్ డిపో ===
 
భువనగిరి డివిజన్ మొత్తానికి యాదగిరిగుట్టలోనే బస్ డిపో ఉంది. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం కావడంతో ఇక్కడికి నిత్యం భక్తుల రద్తీ ఉంటుంది. దీంతో ప్రస్తుతం ఉన్న బస్సులు వచ్చిపోయే ప్రయాణికులకే సరిపోని పరిస్థితి నెలకొంది. ఈ డిపోలో 101 బస్సు ఉన్నాయి. మరో 8 ప్రైవేట్ బస్సులను అద్దెకు తీసుకొని నడుపుతున్నారు. వీటిలో 34 ఎక్స్‌ప్రెస్‌లు, 4 డీలక్స్ బస్సులున్నాయి. ప్రయాణికుల అవసరాలు తీర్చాలంటే కనీ సం మరో 70 బస్సులు కావాల్సి ఉంది. గుట్ట నుంచి వేములవాడ, కాళేశ్వరం, భద్రాచలం, ధర్మపురి తదితర పుణ్యక్షేత్రాలకు బస్సులు నడపాల్సిన అసరం ఉంది. వీటితో పాటు హై దరాబాద్ నుంచి హన్మకొండ వరకు బస్సులను నడపాలని అధికారులు యోచిస్తున్నారు. గుట్ట నుంచి తిరుపతి పుణ్యక్షేత్రానికి నేరుగా బస్ సౌకర్యం లేకపోవడం దురదృష్టకరం.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{Reflist}}
 
== వెలుపలి లంకెలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3150107" నుండి వెలికితీశారు