విపుల: కూర్పుల మధ్య తేడాలు

చి ముగింపు సంచిక వివరాలు చేర్చు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''విపుల విశ్వ కథా వేదిక''' తెలుగు మాసపత్రిక. దీనిని 1978లోదీని ప్రారంభించారునినాదం విశ్వ కథా వేదిక. దీనికిదీనిని 1978లో అధిపతి ఈనాడు [[రామోజీరావు]] ప్రారంభించాడు<ref>{{Cite web|url=https://vipula.eenadu.net/|title=విపుల|website=vipula.eenadu.net|access-date=2020-09-17}}</ref>. ఈ పత్రిక [[కథలు]] మాత్రమే ప్రచురిస్తుంది. వీటిలో కొన్ని ప్రపంచ భాషల, భారతీయ భాషల కథలకు తెలుగు [[అనువాదాలు]]తో పాటు నేరు తెలుగు కథలు ఉంటాయి. జూన్ 2020 నుండి రామోజీ ఫౌండేషన్ నిర్వహించే పత్రికలలో చేర్చబడి అంతర్జాలంలో ఉచితంగా అందజేయబడుతున్నది.
==శీర్షికలు==
*బ్రహ్మకేశాలు : మేనకా గాంధీ, యాస్మిన్ సింగ్ రచించిన 'బ్రహ్మాస్ హెయిర్' కు తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రి అనువాదం.
"https://te.wikipedia.org/wiki/విపుల" నుండి వెలికితీశారు