నండూరి రామమోహనరావు: కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''నండూరి రామమోహనరావు''' తెలుగు పాత్రికేయరంగ ప్రముఖుడు. పాత్రికేయునిగానే కాక, రచయితగా కూడా ప్రసిద్ధుడు. చాలాకాలం పాటు [[ఆంధ్రజ్యోతి]] పత్రిక సంపాదక బాధ్యతలు నిర్వహించాడు. "బాల" అన్న పత్రికలోనూ, ఆంధ్రపత్రికలోనూ[[ఆంధ్రపత్రిక]]లోనూ 40వ దశకంలో వీరి రచనలు ఎన్నో ప్రచురింపబడ్డాయి. "నరావతారం", "విశ్వరూపం" ఈయన ప్రముఖ రచనలు. సామాన్య జనాలకు సైన్సు సంగతులు పరిచయం చేయడంలో వీరి కృషి ఎన్నదగ్గది. ఇవికాక వీరు ఆంధ్రపత్రికలో [[మార్క్ ట్వేన్]] నవలలకు తెలుగు అనువాదాలు కూడా చేసారు.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/నండూరి_రామమోహనరావు" నుండి వెలికితీశారు