నైవేలి సంతానగోపాలన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 11:
'''నైవేలి సంతానగోపాలన్''' (జననం 1963) ఒక భారతీయ కర్ణాటక సంగీత గాత్ర విద్వాంసుడు.<ref>{{cite web|url=http://www.hindu.com/thehindu/fr/2007/05/18/stories/2007051852030200.htm |title=Songs with sparkle |work=[[The Hindu]] |date=18 May 2007 |accessdate=21 October 2013}}</ref>
==విశేషాలు==
ఇతడు [[1963]],[[జూన్ 6]]వ తేదీన తమిళనాడులోని [[తిరుచిరాపల్లి]]లో జన్మించాడు. ఇతడు చెంబై అనంతమణి భాగవతార్<ref name="హిందూ 1">{{cite news |last1=Venkatesan Srikanth |title=The Providence fund |url=https://www.thehindu.com/features/friday-review/music/the-providence-fund/article4077426.ece |accessdate=28 February 2021 |work=The Hindu |date=8 November 2012}}</ref>, సి.ఎస్.ఆనందన్, ఆర్.రంగనాథన్, తంజావూరు శంకర అయ్యర్, [[మహారాజపురం సంతానం]], టి.ఎన్.శేషగోపాలన్‌ల వద్ద సంగీతం నేర్చుకున్నాడు.<ref>{{Cite web|url=http://neyvelisanthanagopalan.net/profile.php|title=Profile|website=neyvelisanthanagopalan.net|access-date=2018-08-20|archive-date=2018-05-30|archive-url=https://web.archive.org/web/20180530201122/http://neyvelisanthanagopalan.net/profile.php|url-status=dead}}</ref><ref>{{Cite news|url=https://www.thehindu.com/features/friday-review/music/The-resonant-guru-shishya-symphony/article12373994.ece|title=The resonant guru-shishya symphony|last=Ramnarayan|first=V.|date=2012-12-13|work=The Hindu|access-date=2018-08-20|language=en-IN|issn=0971-751X}}</ref>
ఇతడు స్వదేశంలోను, విదేశాలలోను ముఖ్యమైన సంగీతోత్సవాలలో పాల్గొని కర్ణాటక గాత్ర విద్వాంసునిగా గుర్తింపు పొందాడు. ఇతడు సంగీతం గురించి అనేక ప్రసంగాలను చేశాడు. అనేక సంస్థలలో ఇతడు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాడు. ఇతడు నైవేలి శిష్యకులం అనే సంస్థను స్థాపించాడు. రాగాస్ త్రూ పల్లవి, పంచరత్న కృతులు, డివైన్ మూడ్స్ వంటి అనేక రికార్డులను వెలువరించాడు.ఆకాశవాణి, దూరదర్శన్‌లలో ఎ గ్రేడు కళాకారుడిగా అనేక కార్యక్రమాలు చేశాడు. ఇతడు తమిళ టి.వి.ఛానల్ జయ టివిలో "సరిగమప" అనే కార్యక్రమానికి సంధానకర్తగా వ్యవహరించాడు.<ref>{{cite web|url=http://inhome.rediff.com/movies/2007/oct/18car.htm |title=Now, a Carnatic Idol! - Rediff.com movies |publisher=[[Rediff.com]] |date=18 October 2007 |accessdate=21 October 2013|first=Shobha |last=Warrier}}</ref> ఇతనికి గాత్ర సంగీతంతో పాటు వీణ మొదలైన వాద్యాలలో ప్రావీణ్యం ఉంది. ఇతడు సునామీ వంటి విపరీత పరిస్థితులలో బాధితులను ఆదుకోవడానికి సంగీత ప్రదర్శనలు చేసి వచ్చిన ధనాన్ని సేవాసంస్థలకు వితరణ చేశాడు.
పంక్తి 30:
 
==బయటి లింకులు==
*[http://neyvelisanthanagopalan.net/ Official website] {{Webarchive|url=https://web.archive.org/web/20200112232355/http://www.neyvelisanthanagopalan.net/ |date=2020-01-12 }}
*[http://www.lakshmansruthi.com/chennaiyil-thiruvaiyaru/2009/profiles/neyveli-santhanagopalan.asp Profile at Lakshmansruthi.com]