నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
వికీకరణ శైలి సవరణలు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 17:
}}
 
'''నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి''' (జ. [[1960]], [[సెప్టెంబర్ 13]]) నల్లారిఆంధ్రప్రదేశ్‌కి సరోజమ్మ,చెందిన అమరనాథరెడ్డిలకురాజకీయ హైదరాబాదులోజన్మించాడునాయకుడు. [[నిజాం కళాశాల]], [[ఉస్మానియా విశ్వవిద్యాలయం|ఉస్మానియా విశ్వవిద్యాలయాల]]లో బీకాం, ఎల్ఎల్‌బీ చదివాడు. నిజాం కళాశాల విద్యార్థి సంఘ నాయకునిగా పనిచేశాడు. [[రాష్ట్రం]] తరఫున రంజీ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ లకు ప్రాతినిధ్యం వహించాడు. ఈయన [[కెప్టెన్]]గాకెప్టెన్‌గా వున్నప్పుడుఉన్నప్పుడు జట్టులోని ప్రముఖులలో అజారుద్దీన్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, హర్షా భోగ్లే - ప్రఖ్యాత క్రికెట్ వ్యాఖ్యాత ఉన్నారు. [[2010]]-[[నవంబరు 25]] న 16 వ ఆంధ్ర ప్రదేశ్ [[ముఖ్యమంత్రి]]గా పదవి చేపట్టి [[2014]] [[ఫిబ్రవరి 19]] వరకు పదవిలో కొనసాగినారు.
 
[[దస్త్రం:Nkirankumar|frameless|కుడి|kirankumar]]
 
== వ్యక్తిగత జీవితం ==
కిరణ్ కుమార్ రెడ్డి 1960 సెప్టెంబరు 13న నల్లారి సరోజమ్మ, అమరనాథరెడ్డిలకు హైదరాబాదులో జన్మించాడు. రమణారెడ్డి కుమార్తె రాధికారెడ్డిని [[పెళ్ళి|వివాహం]] చేసుకున్నాడు. ఈ దంపతులకు కుమార్తె నీహారిక, కుమారుడు నిఖిలేష్ ఉన్నారు.
 
[[నందమూరి బాలకృష్ణ]], భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ క్లాస్‌మేట్ఈయనకు సహాధ్యాయులు.
 
కిరణ్ కుమార్‌ రెడ్డికి [[క్రికెట్]] అంటే మహాప్రాణంఇష్టం. [[హైదరాబాదు|హైదరాబాద్‌]] రంజీ జట్టు కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా రాణించాడు. పైపెచ్చు ఎలాంటి వివాదాలకు తావులేని రాజకీయ జీవితం, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని వ్యక్తిగత చరిత్ర, ఏదైనా ముక్కుసూటిగా చెప్పే మనస్తత్వం, కీలక సందర్భాల్లో కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సైతం వెనుకంజ వేయని మనస్తత్వమే ఆయనను ఈ స్థాయికి చేర్చిందని చెప్పొచ్చు.
 
== రాజకీయ ప్రస్థానం ==
తండ్రి అమరనాథరెడ్డి 1987లో మృతి చెందిన తరువాత, [[1988]]లో1988లో వాయల్పాడు ఉప ఎన్నికల్లో తల్లి నల్లారి సరోజమ్మ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి [[చింతల రామచంద్రరెడ్డి|చింతల రామచంద్రారెడ్డి]] చేతిలో ఓడిపోయింది. [[1989]] సాధారణ ఎన్నికల్లో కిరణ్ పోటీ చేసి గెలిచాడు. [[1994]] లో భారీ తేడాతో ఓటమి చవిచూచినా, [[1999]], [[2004]], [[2009]] ఎన్నికల్లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ నమోదు చేశాడు. 2004లో ప్రభుత్వ చీఫ్ విప్‌గా, 2009లో అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యాడు.
[[2004]]లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్వై. ఎస్.రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర నాయకత్వ పగ్గాలు చేపట్టిన తర్వాతే రాష్ట్ర మీడియా దృష్టిని ఆకర్షించారు. గత ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఎన్నికై.. వైఎస్ఆర్‌కు నోట్లో నాలుకలా మెలిగారు. ప్రధానంగా.. అప్పటి ఆర్థిక మంత్రి [[రోశయ్య]] కుడి భుజమైతే.. కిరణ్ కుమార్ రెడ్డి ఎడంభుజంగా ఉన్నారు.
 
రాజకీయంగా [[నేదురుమల్లి జనార్ధనరెడ్డి]], [[కోట్ల విజయభాస్కరరెడ్డి|కోట్ల విజయభాస్కర రెడ్డి]]లతో సన్నిహితంగా వుండేవాడు. [[వై.యస్.రాజశేఖరరెడ్డి]]తో మొదట్లో విరోధమున్నా, తర్వాత ఆయనకు సన్నిహితమయ్యాడు.
 
=== ముఖ్యమంత్రిగా ===
Line 53 ⟶ 51:
 
== బయటి లింకులు ==
*[https://web.archive.org/web/20130920162753/http://cm.ap.gov.in/cmprofile.asp ప్రభుత్వ వెబ్ సైటులో ముఖ్యమంత్రి ప్రొఫైలు]
*http://www.facebook.com/CMofAP
*https://web.archive.org/web/20130920162753/http://cm.ap.gov.in/cmprofile.asp
*https://web.archive.org/web/20120604061340/http://cm.ap.gov.in/contact.asp
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
{{ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు}}
{{ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్లు}}