భారత జాతీయ కాంగ్రెస్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 27:
'''భారత జాతీయ కాంగ్రెస్''' (ఆంగ్లం : '''Indian National Congress''') (ఇంకనూ '''కాంగ్రెస్ పార్టీ''', '''INC''' అనిపేర్లు ఉన్నాయి) [[భారత దేశము|భారతదేశం]]లోని ఒక ప్రధాన [[రాజకీయపార్టీ]].1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారతదేశంలో ఎక్కువ సమయం (49 సంవత్సరాలు) అధికారంలో ఉన్న పార్టీ.
 
ప్రస్తుతం  [[సోనియా గాంధీ ]] ఈ పార్టీకి [[అధ్యక్షురాలు]]గా ఉన్నారు. ప్రస్తుతం ఈ పార్టీ ఐదు రాష్ట్రాల్లో అలాగే ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అధికారంలో ఉన్నది - [[పంజాబ్]], [[రాజస్థాన్]] [[ఝార్ఖండ్]], [[మహారాష్ట్ర]], [[ఛత్తీస్‌గఢ్|ఛత్తీస్‌ఘఢ్]], [[పుదుచ్చేరి]]. భారతదేశ మాజీ [[ప్రధానమంత్రి]]గా పనిచేసిన [[మన్మోహన్ సింగ్]] ఒకేఒక్క తెలుగువాడు [[పాములపర్తి వెంకట నరసింహారావు|పి.వి.నరసింహారావు]] కాంగ్రెస్ పార్టీ సభ్యులు.
 
== చరిత్ర ==