లేపాక్షి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Nandi Lepakshi Temple Hindupur 5.jpg|thumb|400x400px|ఏకశిలా నంది]]
'''లేపాక్షి''' [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రం, [[అనంతపురం జిల్లా]]లో ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన [[హిందూపురం]] నుండి 14 కి. మీ. దూరంలో ఉంది. బెంగుళూరు నుండి 120 కి.మీ. దూరంలో ఉంటుంది. [[హైదరాబాదు]], [[బెంగుళూరు]] రోడ్డుకు ఎడమ వైపు నుండి 11 కి.మీ. దూరంలో ఉంటుంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2133 ఇళ్లతో, 10042 జనాభాతో 1891 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5373, ఆడవారి సంఖ్య 4669. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1120 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 134. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 595570<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 515 331.
 
[[భారతదేశంలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా|భారతదేశంలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా]] "లేపాక్షి గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్" గుర్తింపు పొందడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకుంటున్నది.<ref>{{Cite web|url=http://www.thehindubusinessline.com/2000/11/27/stories/102772a4.htm|title=The Lepakshi heritage|website=Business Line}}</ref> <ref>{{Cite web|url=http://www.amaravativoice.com/News/lepakshi-may-get-world-heritage-status|title=Lepakshi May Get World Heritage Status|last=Voice|first=Amaravati|website=amaravativoice.com|url-status=live|archive-url=https://web.archive.org/web/20171204114610/http://www.amaravativoice.com/News/lepakshi-may-get-world-heritage-status|archive-date=4 December 2017|access-date=4 December 2017}}</ref>
 
== ఇతిహాసము ==
Line 27 ⟶ 29:
వరుపణ్ణి తండ్రిపేరు నంది లక్కిసెట్టి.లేపాక్షిలో ఒక రాతిగుట్టను 30 అడుగుల పొడవూ, 18 అడుగుల ఎత్తూ గల నందిని చెక్కించాడు.విరుపణ్ణ ఆతని సోదరుడు వీరణ్ణ గొరవనహళ్ళిలో లక్ష్మీ ఆలయము కట్టించాడు.విరుపణ్ణ వీరభద్రాలయము అర్ధ మండపము ఈశాన్యమూల తమ కులమునకు మూల పురుషుడైన కుబేరుని కొడుకు కోడలుని- రంభా నలకుబేరులను చెక్కించాడు.రంభ నట్టువరాలు దుస్తులతో ఉంది.నలకుబేరుడు విష్ణు ధ్రమోత్తరములో చెప్పినట్లు కోరలతో ఉన్నాడు. ఇటువంటి శిల్పాలు అరుదు.
 
==జనగణన గణాంకాలు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2133 ఇళ్లతో, 10042 జనాభాతో 1891 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5373, ఆడవారి సంఖ్య 4669. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1120 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 134. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 595570<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 515 331.
== విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 12, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/లేపాక్షి" నుండి వెలికితీశారు