ఈదుల్ అజ్ హా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
'''ఈద్ అల్-అజ్ హా''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]]: عيد الأضحى ''‘Īd ul-’Aḍḥā'') '''ఈదుల్ అజ్ హా''' లేదా '''ఈదుజ్జుహా''' లేదా '''బఖర్ ఈద్''' లేదా '''బక్రీదు'''. [[అల్లాహ్]] ఆదేశం ప్రకారం [[ఇబ్రాహీం]] ప్రవక్త తనకుమారుడైన [[ఇస్మాయీల్]] ను బలి ఇవ్వడాని తీసుకెళ్ళే సాంప్రదాయాన్ని స్మరిస్తూ ప్రపంచంలోని [[ముస్లింలు]] ఈ పండుగను జరుపు కొంటారు. ఈ పండుగకు ప్రామాణికం [[ఖురాన్]].<ref>http://www.usc.edu/dept/MSA/quran/002.qmt.html#002.196 Quranic Basis for Eid ul-Adha</ref> (ఇరాన్ లో ముస్లింలు దీనిని 3వ అతి ముఖ్యమైన పండుగగా జరుపుకొంటారు.) ఈదుల్ ఫిత్ర్ ([[రంజాన్]]) లో లాగ, బక్రీదు పండుగనాడు కూడా ప్రార్థనలు [[ఖుత్బా]] (ధార్మిక ప్రసంగం) తో ప్రారంభమౌతుంది.
 
[[ఇస్లామీయ కేలండరుకేలండర్]] ప్రకారం 12వ నెల యైన [[జుల్ హజ్జా]] 10వ తేదీన ఈ పండుగ జరుపుకొంటారు. ఈ పండుగ 3 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ నెలలోనే [[హజ్]] తీర్థయాత్రగూడా చేస్తారు. ఈ యాత్రకొరకు [[సౌదీ అరేబియా]] లోని [[మక్కా]] నగరానికి వెళ్ళి [[మస్జిద్-అల్-హరామ్]] లోని [[కాబా]] చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేస్తారు. ఈ పండుగ [[రంజాన్]] పండుగ జరిగిన 70 రోజుల తరువాత జరుపుకుంటారు.
 
== ఈదుల్ అజ్ హా కు ఇతర పేర్లు ==
"https://te.wikipedia.org/wiki/ఈదుల్_అజ్_హా" నుండి వెలికితీశారు