ముస్లింల సాంప్రదాయాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
 
== కళలు ==
{{main|ఇస్లామీయ కళలు}}
 
[[ఇస్లామీయ కళలు]], [[ఇస్లామీయ శాస్త్రాలు|ఇస్లామీయ శాస్త్రాల]] యొక్క భాగాలు. ఇవి చారిత్రకంగా చూస్తే ముఖ్యంగా ఆధ్యాత్మిక కళారూపాలు. వీటిలో కేవలం జామితీయాలు, పుష్ప మరియు తీగల అలంకరణలు, వ్రాతలు, లిపుల చిత్రీకరణలు కనిపిస్తాయి. మానవ, జంతువుల కళా రూపాలు అసలే కనిపించవు. దీనికి అతిముఖ్య కారణం ఈశ్వరుడు ([[అల్లాహ్]]) చిత్రకళలను, శిల్పకళలనూ, విగ్రహకళారూపాలనూ నిషేధించాడు.
 
పంక్తి 50:
ప్రకృతి రమణీయతను చిత్రాలలో ఉపయోగించవచ్చును.
 
{{main|ఇస్లామీయ లిపీకళాకృతులులిపీ కళాకృతులు}}
 
మానవ కళారూపాల నిషేధన వున్నందున, [[ఖురాన్]] వాక్యాలను సుందరమైన అరబ్బీ లిపిలో కళాకృతంచేయడం ప్రారంభమయినది. ఇది ఒక ఆచారంగా కూడా నెలకొల్పబడింది. ఈవిధంగా అరబ్బీ లిపి ప్రాచుర్యం పొందింది. ఖురాను వాక్యాలు, సామెతలు, హితోక్తులు ప్రచారమవుచున్నవి.