లేపాక్షి: కూర్పుల మధ్య తేడాలు

లేపాక్షి OSM పటము చేర్చు
పంక్తి 49:
| footnotes =
}}
 
{{maplink|type=point|zoom=8| frame-width=300|frame-height=300|frame=yes|లేపాక్షి OSM పటము}}
[[దస్త్రం:Nandi Lepakshi Temple Hindupur 5.jpg|thumb|400x400px|ఏకశిలా నంది]]
'''లేపాక్షి''' [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రం, [[అనంతపురం జిల్లా]]లో ప్రధాన శైవక్షేత్రం, పర్యాటక కేంద్రం, ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రము. ఇది సమీప పట్టణమైన [[హిందూపురం]] నుండి 14 కి. మీ. దూరంలో ఉంది. బెంగుళూరు నుండి 120 కి.మీ. దూరంలో ఉంటుంది. [[హైదరాబాదు]], [[బెంగుళూరు]] రోడ్డుకు ఎడమ వైపు నుండి 11 కి.మీ. దూరంలో ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/లేపాక్షి" నుండి వెలికితీశారు