"ధర్మరాజు" కూర్పుల మధ్య తేడాలు

93 bytes added ,  12 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (యంత్రము కలుపుతున్నది: ml:യുധിഷ്ഠിരന്‍, th:ยุธิษฐิระ)
 
 
ధర్మరాజు తండ్రి పాండురాజును స్వర్గానికి పంపే ఉద్దేశంతో [[రాజసూయ యాగం]] దిగ్విజయంగా నిర్వహిస్తాడు. శ్రీకృష్ణుని ప్రోత్సాహంతో భీముడు జరాసంధుణ్ణి సంహరిస్తాడు. శ్రీకృష్ణునికి అగ్ర తాంబూలం ఇవ్విఇఛ్ఛి పూజించాడు. సభలో పెద్దలనందరినీ, శ్రీకృష్ణున్నిశ్రీకృష్ణుడు తనను అవమానించిన చేది రాజైన [[శిశుపాలుడు|శిశుపాలుని]] శిరస్సును [[సుదర్శన చక్రం]]తో ఖండిస్తాడు. మయసభ విశేషాలను తిలకించడానికై విడిదిచేసిన దుర్యోధనుడు అవమానింపబడతాడు.
 
 
అసూయతో అతడుదుర్యోధనుడు చేసిన దురాలోచన ఫలితంగా మాయాజూదంలో నేర్పతియైననేర్పరియైన [[శకుని]] చేతిలో ధర్మరాజు వరుసగా తన సర్వస్వాన్నీ, సోదరులనూ, చివరికు ద్రౌపదినీ ఒడ్డి ఓడిపోతాడు. సభలోకి రావడానికి సందేహిస్తున్న పాంచాలిని [[దుశ్శాసనుడు]] తలవెంట్రుకలు పట్టి బలవంతంగా ఈడ్చుకొని వస్తాడు. ద్రౌపది వస్త్రాన్ని అపహరించవలసిందని దురోధనుడు తమ్మున్ని అజ్ఞాపించాడు. శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల ద్రౌపది కట్టుకొన్న వస్త్రం అంతులేని అక్షయ వలువలుగా మారి నిండు సభలో ఆమె గౌరవం దక్కింది. ధృతరాష్ట్రుడు కొడుకు చేసిన తప్పును గ్రహించి వెంటనే ద్రౌపది కోరిక మేరకు పాండవులను దాస్య వికుక్తుల్నివిముక్తుల్ని కావించి, వాళ్ళ రాజ్యం తిరిగి ఇచ్చివేశాడు.
 
 
మరళమరల దుర్యోధనుడు రెండవసారి జూదమాడడానికి ధర్మరాజుని హస్తినాపురికి పిలుస్తాడు. ఓడినవాల్లుఓడినవాళ్ళు నారచీరలు ధరించి పన్నెండేళ్ళు అరణ్యవాసం, ఒకయేడు అజ్ఞాతవాసం చెయ్యాలి. అజ్ఞాతవాస సమయంలో గనక గుర్తింపబడితే, ఆనాటి నుంచి మళ్ళీ అరణ్యవాసం ప్రారంభించాలి. నియమానికి అంగీకరించిన ధర్మరాజు శకుని చేతిలో విధిపైపరీత్యం వల్ల మళ్ళా ఓడిపోతాడు. ధర్మప్రభువు ధర్మరాజుకు అపకారం చేసిన కౌరవుల పాలనలో వుండడానికి ఇష్టంలేక ఎందరో పౌరులు తమ తమ కుటుంబాలతో పాండవుల వెంట అరణ్యాలకు తరలివచ్చారు. పెద్దల ఉపదేశానుసారం ధర్మరాజు సూర్యుణ్ణి ఆరాధించి అక్షయపాత్రను వరంగా పొందాడు. దాని ప్రభావం లల్లవల్ల అతడు వెంటవచ్చిన యావన్మందినీ పోషిస్తూ, అరణ్యంలో కూడా మహారాజులాగా ప్రకాశిస్తూ ఉన్నాడు.
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/315312" నుండి వెలికితీశారు