శ్రీహరికోట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''శ్రీహరికోట''' ([[ఆంగ్లం]] : '''Sriharikota''') [[నెల్లూరు]] జిల్లాలోని ఒక తీరప్రాంతపు ద్వీపము, ఆంధ్రప్రదేశ్ లోని కోరమాండల్ తీరంలో గలదు. ఇచ్చట [[సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం]] గలదు, ఈ కేంద్రాన్ని [[ఇస్రో]] వారు ఉపయోగిస్తున్నారు. ఇక్కడి నుండి భారతదేశం తన [[రాకెట్|రాకెట్ల]]ను ప్రయోగిస్తుంది. దీనికి దగ్గరలోని పట్టణం [[సూళ్ళూరుపేట]].
 
== ఇవీ చూడండి ==
* [[సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం]]
* [[ఇస్రో]]
 
==బయటి లింకులు==
* శ్రీహరికోట వికీట్రావెల్ లో [http://wikitravel.org/en/Sriharikota]
 
"https://te.wikipedia.org/wiki/శ్రీహరికోట" నుండి వెలికితీశారు