మహాశివరాత్రి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 20:
 
==ప్రాశస్త్యం==
[[మహా శివరాత్రి]] చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం యొక్క కృష్ణ పక్ష [[చతుర్దశి]] రోజున వస్తుంది. [[హిందువు]]ల పండుగలలో '''మహాశివరాత్రి''' ప్రశస్తమైనది. ప్రతీ ఏటా [[మాఘ బహుళ చతుర్దశి]] నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన [[ఆరుద్ర]] యుక్తుడైనప్పుడు వస్తుంది. [[శివుడు]] ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని [[శివపురాణం]]లో ఉంది. చాంద్రమాన నెల లెక్క ప్రకారం, ఈ రోజు గ్రెగేరియన్ క్యాలెండర్లో [[ఫిబ్రవరి]] లేదా [[మార్చి]] నెలలో వస్తుంది. [[హిందూ మతము|హిందువు]]ల క్యాలెండర్ నెలలో [[ఫాల్గుణమాసము|ఫాల్గుణమాఘ మాసముమాసం]] యొక్క కృష్ణ పక్ష [[చతుర్దశి]]. సంవత్సరంలో పన్నెండు శివరాత్రులలో మహా శివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావింపబడుతుంది.<ref>{{cite web|last=ShivShankar.in|title=Maha Shivaratri|url=http://www.shivshankar.in/maha-shivaratri/|work=Maha Shivaratri|publisher=ShivShankar.in}}</ref>
 
==బిల్వార్చన==
"https://te.wikipedia.org/wiki/మహాశివరాత్రి" నుండి వెలికితీశారు