మహాశివరాత్రి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ప్రవేశిక మెరుగు పరిచాను
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 1:
{{Infobox holiday
|holiday_name=మహాశివరాత్రి <br>Maha Shivaratri
|image=Bangalore Shiva.jpg
|caption=శివయ్య
పంక్తి 17:
[[దస్త్రం:శివుని పటము.jpg|thumb|right|250px|నాట్య ముద్రలో ఈశ్వరుడు]]
 
'''మహాశివరాత్రి''' [[హిందువు|హిందువులు]] ప్రతి సంవత్సరం [[శివుడు|శివుణ్ణి]] ఆరాధించే పండగ. ఈ రోజు రాత్రి మహాశివుడు తాండవం చేసే రోజు అని ప్రతీతి.<ref name= Dhoraisingam35/><ref name="auto1">{{cite book|author1=Om Prakash Juneja|author2=Chandra Mohan|title=Ambivalence: Studies in Canadian Literature |url=https://books.google.com/books?id=39FHAAAAYAAJ |year=1990|publisher=Allied|isbn=978-81-7023-109-7|pages=156–157}}</ref> హిందువుల క్యాలెండరులో ప్రతి నెలలో శివరాత్రి వస్తుంది. దీనిని మాస శివరాత్రి అంటారు. కానీ శీతాకాలం చివర్లో వేసవి కాలం ముందు వచ్చే ఫాల్గుణ మాసంలో (ఫిబ్రవరి లేదా మార్చి) వచ్చే 13 లేదా 14 వ రోజుని మహాశివరాత్రి అంటారు. శివుడికి ఇది ఘనమైన రాత్రి (మహారాత్రి). ఇది హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండగల్లో ఒకటి.
'''మహాశివరాత్రి''' ఒక [[హిందువు|హిందువుల]] పండుగ. దేవుడు [[శివుడు]]ని [[భక్తి]]తో కొలుస్తూ జరుపుకుంటారు. ఇది శివ, దేవేరి [[పార్వతి]] [[పెళ్ళి|వివాహం]] జరిగిన రోజు. మహా [[శివరాత్రి]] పండుగను 'శివరాత్రి' అని కూడా ప్రముఖంగా పిలుస్తారు. (అంతేకాక శివరాత్రి, సివరాత్రి, శైవరాతిరి, శైవవరాత్రి,, శివరాతిరి అని కూడా పలుకుతారు) మరికొందరు 'శివుడి యొక్క మహారాత్రి', అని లేదా శివ, [[శక్తి]] యొక్క కలయికను సూచిస్తుంది అని అంటారు.
 
==ప్రాశస్త్యం==
"https://te.wikipedia.org/wiki/మహాశివరాత్రి" నుండి వెలికితీశారు