వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 524:
 
:[[వాడుకరి:YVSREDDY]] గారూ, మీరు చెప్పిన వ్యాసం పరిశీలిస్తే [https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%AC%E0%B0%B9%E0%B1%81%E0%B0%AE%E0%B0%A4%E0%B0%BF_(%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B1%88%E0%B0%9C%E0%B1%8D)&action=history చరిత్ర] ఒక బాటు పొరబాటున సినిమా వ్యాసానికి దారి మళ్ళించింది అంతేకానీ ఏ మానవీయ మార్పు కాదు. ఇక వ్యాసం పేరు విషయానికి వస్తే ఈ సందర్భంలో స్వచ్ఛమైన తెలుగు పేరు ఉన్నప్పుడు బ్రాకెట్లలో ఆంగ్ల పేరు అవసరం లేదు. కాబట్టి [[బహుమతి (ప్రైజ్)]] అనే దారిమార్పును నేను తొలగిస్తాను. ఇకపోతే బహుమతి వ్యాసాన్ని తొలగించడంలో ఎటువంటి దురుద్దేశం లేదు. అలాగే మీరు [https://te.wikipedia.org/wiki/%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A:%E0%B0%AC%E0%B0%B9%E0%B1%81%E0%B0%AE%E0%B0%A4%E0%B0%BF ఈ చర్చ] లో చెప్పినట్లు దారిమార్పు సరికాదు. అది వికీ ప్రమాణాలకు అనుగుణంగా లేదనే (చాలా కాలం నుంచి స్వల్ప సమాచారం ఉంది. మూలాలు లేవు, వికీశైలిలో లేదు) తొలగించారు. - [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 05:49, 11 మార్చి 2021 (UTC)
 
Simple English Wikipedia లోని Prize వ్యాసం యొక్క చరిత్రను పరిశీలిస్తే Prize వ్యాసం 92 బైట్లతో ఒక వ్య్హక్తి ప్రారంభించాడు. ఆ తరువాత ఆ వ్యాసంలో అతను ఎటువంటి మార్పులు చేయలేదు. నేటికీ ఆ వ్యాస పరిమాణం 963 బైట్లతో ఎటువంటి మూలాలు లేకపోయినప్పటికి సజీవంగా ఉంది. 17 ఆగస్టు 2012 న‎ YVSREDDY గారిచే [[బహుమతి (ప్రైజ్)]] వ్యాసం 2000 బైట్లకు మించి సృష్టించబడింది. నేడు YVSREDDY గారిచే సృష్టించబడినందున [[బహుమతి (ప్రైజ్)]] వ్యాసం నిర్జీవమయింది. చాలా కాలం కిందటే [[బహుమతి (ప్రైజ్)]] వ్యాసం 2000 బైట్లకు మించి ప్రారంభమయింది. ఇటువంటి వ్యాసాన్ని మూలాలు లేవని తొలగించకూడదు, ఎందుకంటే ఈ వ్యాసంలో అభ్యంతరకరమైన సమాచారం లేదు అందరికి తెలిసిన సాధారణ సమాచారం మాత్రమే ఉంది. వికీశైలిలో లేదు అని ఎవరికి అంతగా అర్థం కాని వికీశైలి అనే పదాన్ని ఉపయోగించి నేను వ్రాసిన వ్యాసాలను కావాలనే దురుద్దేశ ఆలోచనతో తొలగిస్తున్నారు తప్ప మరొకటి లేదు. YVSREDDY గారిచే సృష్టించబడిన వ్యాసాలు కావాలనే తొలగించారని అందరికి తెలుసు. కాని ఎవరు ఎందుకు అడగరు అంటే తొలగించే వారికి తెలియకుండా ఉంటుందా, తప్పు తెలుసుకొని మారకపోతారా అని.[[వాడుకరి:YVSREDDY|YVSREDDY]] ([[వాడుకరి చర్చ:YVSREDDY|చర్చ]]) 15:33, 11 మార్చి 2021 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు