పీలా కాశీ మల్లికార్జునరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = మల్లికార్జునరావు
Line 12 ⟶ 13:
| death_date =[[24 జూన్]],[[2008]]
| death_place = [[హైదరాబాదు]], [[ఆంధ్ర ప్రదేశ్]]
| death_cause =[[కాన్సర్రక్త కేన్సర్]], ల్యూకీమియా
| known =
| occupation =[[రంగస్థల నటుడు]], [[సినిమా నటుడు]]
Line 39 ⟶ 40:
'''మల్లికార్జునరావు ''' ప్రముఖ తెలుగు హాస్య నటులు.<ref name=eenadu>ఈనాడు దినపత్రిక వెబ్సైట్ నుండి [http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel3.htm నవ్వుల మల్లి ఇక లేరు] వివరాలు[[జూన్ 25]],[[2008]]న సేకరించబడినది. </ref>ఆయన పూర్తి పేరు '''పీలా కాశీ మల్లికార్జునరావు'''. పాఠశాల దశనుంచే నాటకాల్లో నటించే వారు.
 
==తొలి జీవితం==
==తొలి జీవితం== [[భమిడిపాటి రాధాకృష్ణ]] రాసిన 'లెక్కలు తెచ్చిన చిక్కులు' ఆయన తొలి నాటకం. ఆయన్ని రంగస్థలంపై నటుడిగా నిలబెట్టింది 'పలుకే బంగారమాయె'. ఇందులో నిర్మాత వేషం మల్లికార్జునరావుకి ఎంతో గుర్తింపు నిచ్చింది.<br> అనకాపల్లిలోనే ఎ.ఎమ్‌.వి.ఎమ్‌. ఆసుపత్రిలో కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. అక్కడి ట్రేడ్‌ యూనియన్‌కి నాయకత్వం వహించారు.<br>ఆయనకు 57 సంవత్సరాలు. భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
==సినీ ప్రస్థానం==
 
దివంగత నటులు [[రావు గోపాలరావు]] సహకారంతో చిత్రసీమలోకి ప్రవేశించారు. 1972లో 'తులసి' అనే చిత్రంలో చిన్నవేషం వేశారు. ఆ సమయంలోనే 'పార్వతీ పరమేశ్వరులు' చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశారు. తరవాత 'నాగమల్లి' లాంటి కొన్ని చిత్రాల్లో నటించారు. వంశీతో ఏర్పడ్డ పరిచయం ఆయన సినీజీవితాన్ని మలుపు తిప్పింది.
 
[[వంశీ]] మొదటిచిత్రం 'మంచు పల్లకీ'లో చిన్న పాత్ర పోషించారు. '[[అన్వేషణ]]'లో పులిరాజుగా మల్లికార్జునరావు నటన చిత్రసీమను ఆకట్టుకొంది. అదే సమయంలో తన తండ్రి అస్వస్థతకు లోనైతే [[అనకాపల్లి]] వెళ్లడం వల్ల అవకాశాలు కోల్పోయారు. 'లేడీస్‌ టైలర్‌'లో బట్టల సత్యం పాత్ర తరవాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. 350కి పైగా సినిమాల్లో నటించారు. '[[తమ్ముడు]]' సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వ [[నంది అవార్డు]]ను పొందారు. [[ఏప్రిల్‌ ఒకటి విడుదల]], [[కనకమాలక్ష్మి రికార్డింగ్‌ డ్యాన్స్‌ట్రూపు]], [[హలో బ్రదర్‌బ్రదర్]]‌, [[అలీబాబా అరడజను దొంగలు]], [[ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు]], [[బద్రి]], [[ఔను వాళ్లిద్దరవాళ్లిద్దరు ఇష్టపడ్డారు]], [[ఎవడిగోల వాడిది]]... లాంటి చిత్రాలు ఆయనకెంతో పేరు తీసుకొచ్చాయి. మల్లికార్జునరావు నటనలో తనకంటూ ఓ పంథాను ఏర్పరచుకొన్నారు. తొలినాళ్లలో రావుగోపాలరావు ప్రభావం ఉండేది. తన సంభాషణ శైలిలో ఉత్తరాంధ్ర యాసని మేళవించడంతో జనాన్ని సులభంగా ఆకట్టుకోగలిగారు. ఆ యాసనీ, మాండలికాన్నీ సాధికారికంగా మాట్లాడగలిగిన నటుడిగా గుర్తింపు పొందారు. అలాగే గ్రామీణ నేపథ్యం ఉన్న పాత్రలకు జీవంపోసే నటుల్లో ఆయన ముందుండే వారు. చివరిగా ఆయన నటించిన చిత్రం 'మహా నగరంలో'.
==పదవులు==
*[[తెలుగుదేశం పార్టీ]]తో సాంస్కృతిక విభాగానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి.
*మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌కు ప్రధాన కార్యదర్శిగా మూడు సార్లు ఎంపికయ్యారు.
==తుదిశ్వాస==
57 సంవత్సరాల వయస్సులో మంగళవారం [[24 జూన్]],[[2008]] ఉదయం పదిన్నరకి రక్త కేన్సర్‌(లుకేమియా) వ్యాధితో తుదిశ్వాస విడిచారు.<ref name=eenadu />
 
==బయటి లింకులు==