మహాశివరాత్రి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి ప్రవేశిక మెరుగు
పంక్తి 17:
[[దస్త్రం:శివుని పటము.jpg|thumb|right|250px|నాట్య ముద్రలో ఈశ్వరుడు]]
 
'''మహాశివరాత్రి''' [[హిందువు|హిందువులు]] ప్రతిఆచరించే సంవత్సరంఒక ముఖ్యమైన పండగ. ఇది [[శివుడు|శివుణ్ణిశివ]], ఆరాధించే పండగ[[పార్వతి|పార్వతుల]] [[పెళ్ళి|వివాహం]] జరిగిన రోజు. ఈ రోజు రాత్రి మహాశివుడుశివుడు తాండవం చేసే రోజు అని ప్రతీతి.<ref name= Dhoraisingam35/><ref name="auto1">{{cite book|author1=Om Prakash Juneja|author2=Chandra Mohan|title=Ambivalence: Studies in Canadian Literature |url=https://books.google.com/books?id=39FHAAAAYAAJ |year=1990|publisher=Allied|isbn=978-81-7023-109-7|pages=156–157}}</ref> హిందువుల క్యాలెండరులో ప్రతి నెలలో శివరాత్రి వస్తుంది.వచ్చే దీనినిశివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ శీతాకాలం చివర్లో వేసవి కాలం ముందు వచ్చే ఫాల్గుణ మాసంలో (ఫిబ్రవరి లేదా మార్చి) వచ్చే 13 లేదా 14 వ రోజుని మహాశివరాత్రి అంటారు. శివుడికి ఇది ఘనమైన రాత్రి (మహారాత్రి). ఇది హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండగల్లో ఒకటి.
 
ఇది శివ, దేవేరి [[పార్వతి]] [[పెళ్ళి|వివాహం]] జరిగిన రోజు. మహా [[శివరాత్రి]] పండుగను 'శివరాత్రి' అని కూడా ప్రముఖంగా పిలుస్తారు. శివ, [[శక్తి]] యొక్క కలయికను సూచిస్తుంది అని అంటారు.
 
==ప్రాశస్త్యం==
"https://te.wikipedia.org/wiki/మహాశివరాత్రి" నుండి వెలికితీశారు