మహాశివరాత్రి: కూర్పుల మధ్య తేడాలు

చి ప్రవేశిక మెరుగు
చి మూల దోషం ఆంగ్లవికీనుండి చేర్చి పరిష్కరించాను,
పంక్తి 17:
[[దస్త్రం:శివుని పటము.jpg|thumb|right|250px|నాట్య ముద్రలో ఈశ్వరుడు]]
 
'''మహాశివరాత్రి''' [[హిందువు|హిందువులు]] ఆచరించే ఒక ముఖ్యమైన పండగ. ఇది [[శివుడు|శివ]], [[పార్వతి|పార్వతుల]] [[పెళ్ళి|వివాహం]] జరిగిన రోజు. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు.<ref name= Dhoraisingam35>{{cite book|first=Samuel S. | last=Dhoraisingam|title=Peranakan Indians of Singapore and Melaka |url= https://books.google.com/books?id=QHwcAgAAQBAJ&pg=PA35| year= 2006|publisher =Institute of Southeast Asian Studies|isbn= 978-981-230-346-2|page=35}}</ref><ref name="auto1">{{cite book|author1=Om Prakash Juneja|author2=Chandra Mohan|title=Ambivalence: Studies in Canadian Literature |url=https://books.google.com/books?id=39FHAAAAYAAJ |year=1990|publisher=Allied|isbn=978-81-7023-109-7|pages=156–157}}</ref> హిందువుల క్యాలెండరులో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ శీతాకాలం చివర్లో వేసవి కాలం ముందు వచ్చే ఫాల్గుణ మాసంలో (ఫిబ్రవరి లేదా మార్చి) వచ్చే 13 లేదా 14 వ రోజుని మహాశివరాత్రి అంటారు.
 
==ప్రాశస్త్యం==
"https://te.wikipedia.org/wiki/మహాశివరాత్రి" నుండి వెలికితీశారు