అన్నదాత (పత్రిక): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''అన్నదాత''' తెలుగులో ప్రచురించబడుతున్న వ్యవసాయదారుల సచిత్ర మాసపత్రిక. దీని వ్యవస్థాపకుడు మరియు ప్రధాన సంపాదకుడు ప్రముఖ పాత్రికేయులు [[చెరుకూరి రామోజీరావు]]. దీనిఅన్నదాత తొలి సంచికను అప్పటి ముఖ్యమంత్రి [[జలగం వెంగళరావు]] జవవరి [[1969]]లో ఆవిష్కరించారు. ప్రస్తుత ర్యనిర్వాహక సంపాదకుడు డా.[[వాసిరెడ్డి నారాయణరావు]].
 
[[వర్గం:తెలుగు పత్రికలు]]
[[వర్గం:1969 స్థాపితాలు]]
"https://te.wikipedia.org/wiki/అన్నదాత_(పత్రిక)" నుండి వెలికితీశారు