సమావేశం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
 
==వివిధ రకాల సమావేశాలు==
వ్యాపారవేత్తలు క్రమబద్ధముగా ఒక చోట సమావేశమై వారి వ్యాపారాభివృద్ధిపై చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకొంటారు. ప్రజలకు తగు సేవలు అందించుటకు, చేస్తున్న సేవలు సక్రమంగా జరుగుతున్నాయా అని తెలుసుకొనుటకు ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రమబద్ధముగా ప్రభుత్వాధికారులుప్రభుత్వాధికారుల, ప్రజాప్రతినిధులచేప్రజాప్రతినిధుల సమావేశాలు జరుగుతుంటాయి. రాజకీయపార్టీలు తమ బలాన్ని పెంచుకొనుటకు తరచుగా కార్యకర్తల సమావేశాలు, పబ్లిక్ప్రజా మీటింగ్ లనుసమావేశాలను జరుపుతాయి. కొన్ని సంఘాలు ప్రభుత్వం తమకు కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని కోరుతూ సమావేశాలు ఏర్పాటు చేసి డిమాండ్ చేస్తాయి. పబ్లిక్

ప్రజల సమావేశం ఏర్పాటుచేసేటప్పుడు సంబంధిత శాఖ నుండి ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అసంబద్ధమైన, ప్రజలకు అసౌకర్యాన్ని కలుగజేయగలవని భావించిన పబ్లిక్ప్రజల సమావేశాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వదు. ఎన్నికల సమయంలో రాజకీయపార్టీలు విస్తృతంగా రాజకీయ సమావేశాలు ఏర్పాటుచేస్తాయి.
 
== ప్రస్తావనలు ==
"https://te.wikipedia.org/wiki/సమావేశం" నుండి వెలికితీశారు