అన్నదాత (పత్రిక): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''అన్నదాత''' తెలుగులో ప్రచురించబడుతున్న వ్యవసాయదారుల సచిత్ర మాసపత్రిక. దీని వ్యవస్థాపకుడు మరియు ప్రధాన సంపాదకుడు ప్రముఖ పాత్రికేయులు [[చెరుకూరి రామోజీరావు]]. అన్నదాత తొలి సంచికను అప్పటి ముఖ్యమంత్రి [[జలగం వెంగళరావు]] [[జవవరి]], [[1969]]లో ఆవిష్కరించారు. 1987
ప్రతి సంవత్సరం అన్నదాత డయరీని కూడా ప్రచురించి చందాదారులకు అందిస్తున్నారు. ఇందులో రైతాంగానికి ఉపయోగపడే విలువైన సమాచారాన్ని ఏడాది పొడుగునా ఉపయోగపడే విధంగా రూపొందిస్తున్నారు.
[[వర్గం:తెలుగు పత్రికలు]]
|