అన్నదాత (పత్రిక): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''అన్నదాత''' తెలుగులో ప్రచురించబడుతున్న వ్యవసాయదారుల సచిత్ర మాసపత్రిక. తెలుగునాట రైతాంగం సమస్యలకు తగిన పరిష్కారాలను సూచిస్తూ వ్యవసాయ విజ్ఞాన సమాచారంతో వెలువడుతున్న పత్రిక. దీని వ్యవస్థాపకుడు మరియు ప్రధాన సంపాదకుడు ప్రముఖ పాత్రికేయులు [[చెరుకూరి రామోజీరావు]]. అన్నదాత తొలి సంచికను అప్పటి ముఖ్యమంత్రి [[జలగం వెంగళరావు]] [[జనవరి]], [[1969]]లో ఆవిష్కరించారు.

పత్రిక ప్రారంభించినప్పుడు [[కె.ఎస్.రెడ్డి]] సంపాదకులు. 1987 నుండి కార్యనిర్వాహక సంపాదకుడుగా డా.[[వాసిరెడ్డి నారాయణరావు]] పనిచేస్తున్నారు.
 
ప్రతి సంవత్సరం అన్నదాత డయరీని కూడా ప్రచురించి చందాదారులకు అందిస్తున్నారు. ఇందులో రైతాంగానికి ఉపయోగపడే విలువైన సమాచారాన్ని ఏడాది పొడుగునా ఉపయోగపడే విధంగా రూపొందిస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/అన్నదాత_(పత్రిక)" నుండి వెలికితీశారు