పీలా కాశీ మల్లికార్జునరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 46:
 
[[వంశీ]] మొదటిచిత్రం 'మంచు పల్లకీ'లో చిన్న పాత్ర పోషించారు. '[[అన్వేషణ]]'లో పులిరాజుగా మల్లికార్జునరావు నటన చిత్రసీమను ఆకట్టుకొంది. అదే సమయంలో తన తండ్రి అస్వస్థతకు లోనైతే [[అనకాపల్లి]] వెళ్లడం వల్ల అవకాశాలు కోల్పోయారు. 'లేడీస్‌ టైలర్‌'లో బట్టల సత్యం పాత్ర తరవాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. 350కి పైగా సినిమాల్లో నటించారు. '[[తమ్ముడు]]' సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వ [[నంది అవార్డు]]ను పొందారు. [[ఏప్రిల్‌ ఒకటి విడుదల]], [[కనకమాలక్ష్మి రికార్డింగ్‌ డ్యాన్స్‌ట్రూపు]], [[హలో బ్రదర్]]‌, [[అలీబాబా అరడజను దొంగలు]], [[ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు]], [[బద్రి]], [[ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు]], [[ఎవడిగోల వాడిది]]... లాంటి చిత్రాలు ఆయనకెంతో పేరు తీసుకొచ్చాయి. మల్లికార్జునరావు నటనలో తనకంటూ ఓ పంథాను ఏర్పరచుకొన్నారు. తొలినాళ్లలో రావుగోపాలరావు ప్రభావం ఉండేది. తన సంభాషణ శైలిలో ఉత్తరాంధ్ర యాసని మేళవించడంతో జనాన్ని సులభంగా ఆకట్టుకోగలిగారు. ఆ యాసనీ, మాండలికాన్నీ సాధికారికంగా మాట్లాడగలిగిన నటుడిగా గుర్తింపు పొందారు. అలాగే గ్రామీణ నేపథ్యం ఉన్న పాత్రలకు జీవంపోసే నటుల్లో ఆయన ముందుండే వారు. చివరిగా ఆయన నటించిన చిత్రం 'మహా నగరంలో'.
 
==పురస్కారాలు==
*[[తమ్ముడు]]' సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా [[ఆంధ్ర ప్రదేశ్]] ప్రభుత్వ [[నంది అవార్డు]].<ref name=hinduonnet>ఆంగ్లదిన*రఘుపతి పత్రికవెంకయ్య దిబంగారు హిందూ వెబ్సైట్ నుండిపతకం(ప్రముఖ నటుడు[http://www.hinduonnet.com/thehindu/mp/2006/01/21/stories/2006012100830100.htm Comedy is his forte] వివరాలు[[జూన్ 25గుమ్మడి]],[[2008]]న సేకరించబడినది. స్థాపించారు)</ref name=hinduonnet>
*రఘుపతి వెంకయ్య బంగారు పతకం(ప్రముఖ నటుడు[[గుమ్మడి]]స్థాపించారు)<ref name=hinduonnet>
 
==పదవులు==
పంక్తి 56:
 
==తుదిశ్వాస==
57 సంవత్సరాల వయస్సులో మంగళవారం [[24 జూన్]],[[2008]] ఉదయం పదిన్నరకి రక్త కేన్సర్‌(లుకేమియా) వ్యాధితో తుదిశ్వాస విడిచారు.<ref name=eenadu />
 
==బయటి లింకులు==
*[http://www.hinduonnet.com/thehindu/mp/2006/01/21/stories/2006012100830100.htm హిందూ పత్రికలో మల్లికార్జునరావు గురించిన వ్యాసము]
 
==మూలాలు==
<div style="height: 220px; overflow: auto; padding: 3px; border:1px solid #AAAAAA; reflist2">{{reflist|colwidth=30em}}</div>