"చెట్లనుండి వచ్చే నూనెగింజలు" కూర్పుల మధ్య తేడాలు

చి
+{{tl|మూలాలు సమీక్షించండి}}
చి (AWB తో "మరియు" ల తొలగింపు)
చి (+{{tl|మూలాలు సమీక్షించండి}})
{{మూలాలు సమీక్షించండి}]
==నూనెల ఆవశ్యకత==
మానవులు భుజించే ఆహారంలో [[పిండి పదార్ధాలు]], [[మాంసకృత్తులు]], [[కొవ్వులు]], [[విటమినులు]], [[ఖనిజాలు]] తగిన నిష్పత్తిలో సమతుల్యంగా వున్నప్పుడే మనిషి ఆరోగ్యంగా, బలిష్టంగా వుండగలడు. కొవ్వులలోని కొవ్వుఆమ్లాలు దేహంలో శక్తి నిల్వలుగాను, దేహంలోని కండర, ఆవయవాల కణనిర్మాణంలోను భాగస్వామ్యం వహించును. ముఖ్యంగా సంతృప్త కొవ్వు ఆమ్లాలకన్న అసంతృప్త కొవ్వు ఆమ్లాల అవసరం ముందుగా ఉంది. ముఖ్యంగా ద్విబంధాలు ఒకటికన్న ఎక్కువవున్న కొవ్వు ఆమ్లాలను తీసుకోవటం ఎంతైనా అవసరము. ముఖ్యంగా ఒమేగా-3 కొవ్వుఆమ్లాలు ఎక్కువవున్న నూనెలను ఆహారంతోపాటు తీసుకోవటం ఎంతోఅవసరం.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3154186" నుండి వెలికితీశారు