కోలంక వెంకటరాజు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 18:
'''కోలంక వెంకటరాజు''' మృదంగ విద్యాంసుడు.
==విశేషాలు==
ఇతడు మృదంగ విద్వాంసుల కుటుంబంలో 1910లో జన్మించాడు. ఇతడు మొదట తన పినతండ్రి చినరామస్వామి వద్ద మృదంగం అభ్యసించాడు. తర్వాత [[కాకినాడ]]లో మురమళ్ళ గోపాలస్వామి వద్ద మెలకువలు నేర్చుకున్నాడు. తన 8వ యేట నుండే ఇతడు అనేక మంది విద్వాంసులకు మృదంగ సహకారాన్ని అందించాడు. [[తుమరాడ సంగమేశ్వరశాస్త్రి]], [[ద్వారం వెంకటస్వామి నాయుడు]],[[అరియకుడి రామానుజ అయ్యంగార్]], [[చెంబై వైద్యనాథ భాగవతార్]], [[సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్]], [[పల్లడం సంజీవరావు]], [[ఈమని శంకరశాస్త్రి]], స్వామినాథ పిళ్ళె,[[హరి నాగభూషణం]], [[పారుపల్లి రామక్రిష్ణయ్య]], మునుగంటి వెంకట్రావు, ఈమని అచ్యుతరామశాస్త్రి, [[జి.ఎన్.
ఇతడు [[తుని]]లో ఇంటివద్దనే గురుకుల పద్ధతిలో ఎంతో మంది శిష్య ప్రశిష్యులను తయారు చేయడంతో బాటు [[విజయనగరం]] [[మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల]], [[హైదరాబాదు]] [[శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల]]లలో అనేక మందికి మృదంగాన్ని నేర్పించాడు.
|