62,163
దిద్దుబాట్లు
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8) |
|||
'''విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు''' నవలను [[విశ్వనాథ సత్యనారాయణ]] రచించారు. హాస్యభరితమైన ఈ నవల భాష, వ్యాకరణాలకు సంబంధించిన గంభీరమైన అంశాలను కలిగి ఉన్నా, వ్యంగ్య, హాస్యాలతో సరదాగా సాగుతుంది. <ref>
== రచన నేపథ్యం ==
1961లో విశ్వనాథ సత్యనారాయణకు వచ్చిన ఓ కల ఈ నవల రచనకు బీజం వేసింది. చమత్కారమైన కల నుంచి కథను అల్లుకుంటూ విశ్వనాథ వారం రోజుల్లో విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు నవలను రచించారు.
|