చర్చ:తెలంగాణ ముఖ్యమంత్రుల జాబితా: కూర్పుల మధ్య తేడాలు

→‎ప్రాతిపదికపై చర్చ: కొత్త విభాగం
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 5:
* '''తెలంగాణకు చెందిన ముఖ్యమంత్రుల జాబితా?''': తెలంగాణ ముఖ్యమంత్రుల జాబితా అన్నది తెలంగాణకు చెందిన ముఖ్యమంత్రుల జాబితాగా మార్చుకుని తదనుగుణంగా తిరగరాయవచ్చు. అప్పుడు నియమిత ముఖ్యమంత్రి అయిన [[ఎం.కె.వెల్లోడి]] జాబితాలో ఉండరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన [[పి.వి.నరసింహరావు]], [[జలగం వెంగళరావు]], [[మర్రి చెన్నారెడ్డి]], [[టంగుటూరి అంజయ్య]] వంటివారూ జాబితాలో చోటుచేసుకుంటారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రశేఖరరావు ఎలానూ ఉంటారు.
కాబట్టి దీన్ని తెలంగాణకు చెందిన ముఖ్యమంత్రులన్న జాబితా చేద్దామా? --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 05:19, 13 జూన్ 2019 (UTC)
::[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] గారు చెప్పినట్లు తెలంగాణకు చెందిన ముఖ్యమంత్రుల జాబితా సరైనదే.--[[వాడుకరి:Naidugari Jayanna|నాయుడు గారి జయన్న]] ([[వాడుకరి చర్చ:Naidugari Jayanna|చర్చ]]) 17:21, 13 మార్చి 2021 (UTC)
Return to "తెలంగాణ ముఖ్యమంత్రుల జాబితా" page.