అరకులోయ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి ప్రవేశిక మెరుగు
పంక్తి 49:
|demographics1_info1=[[తెలుగు]]}}
[[దస్త్రం:Araku_Valley.jpg|thumb|అరుకులోయ సుందర దృశ్యం|alt=|280x280px]]
'''అరకులోయ''', [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలోని [[విశాఖపట్నం]] జిల్లాకు చెందిన కుగ్రామం, పర్యాటక ప్రదేశం. ఇది విశాఖపట్ణణానికి 114 కిలోమీటర్ల దూరంలో ఉంది. అరకు లోయ అందమైన అడవులతో కూడిన కొండల ప్రాంతం. ఇక్కడ సముద్ర మట్టం నుండి 900 మీటర్ల ఎత్తున ఉండి అణువణువున [[ప్రకృతి]] రమణీయతతో విలసిల్లుతున్న [[తూర్పు కనుమలు]] లోని అద్భుత పర్వతపంక్తి కలదు. అనేక కొండజాతులు ఈ ప్రాంతముపై ఆధారపడి జీవనము సాగిస్తున్నారు. [[విశాఖపట్నం|విశాఖ]]నుంచి రైలులో [[అరకు]] చుట్టివెళ్ళే ప్రయాణం ఒక అందమైన అనుభూతినిస్తుంది. ఈ ప్రాంతం చాలా సినిమాలలో కనిపిస్తుంది.
== భౌగోళికం ==
ఇది [[తూర్పు కనుమలు|తూర్పు కనుమల]] లో ఉంది.<ref>{{cite web|url=http://www.go2india.in/ap/araku-valley.php|title=Araku valley tourist attractions and photo gallery|accessdate=25 November 2017|website=www.go2india.in}}</ref> ఇది [[విశాఖపట్నం]] నుండి 114 కి.మీ దూరంలో [[ఒడిషా]] రాష్ట్ర సరిహద్దుకు దగ్గరగా ఉంది. అనంతగిరి, సుంకరిమెట్ట రిజర్వు అడవి ఈ అరకులోయలో ఒక భాగం. ఇచట [[బాక్సైట్]] నిక్షేపాలున్నాయి.<ref>{{cite web|url=http://www.downtoearth.org.in/coverage/cheated-for-bauxite-35668|title=Cheated for bauxite|accessdate=27 March 2015}}</ref> ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తైన శిఖరం గాలికొండ ఇక్కడ ఉంది. దీని ఎత్తు 5000 అడుగులు (1500 మీటర్లు). ఇచట జూన్-అక్టోబరు నెలల మధ్య సరాసరి వర్షపాతం 1,700 మి.మీ (67 అంగుళాలు).<ref name="need">{{cite report|url=http://www.indiaenvironmentportal.org.in/files/Need%20for%20conservation%20of%20biodiversity%20in%20Araku%20Valley.pdf|title=Need for conservation of biodiversity in Araku Valley, Andhra Pradesh|access-date=28 October 2017}}</ref> ఈ ప్రాంతం సముద్రమట్టానికి 1300 ఎత్తున ఉంది. ఈ లోయ 36 కి.మీ విస్తరించి ఉంది. <ref>{{Cite web|url=https://web.archive.org/web/20171115233233/http://www.aptdc.gov.in/special-tours/araku_valley.html|title=Araku Valley|date=2017-11-15|website=web.archive.org|access-date=2020-07-25}}</ref>ఇది మండలానికి కేంద్రమే, కానీ రెవెన్యూ గ్రామం కాదు.
"https://te.wikipedia.org/wiki/అరకులోయ" నుండి వెలికితీశారు