తెలుగు బ్రాహ్మణులు: కూర్పుల మధ్య తేడాలు

4 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
చి
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి (Bot: Automated text replacement (-ఆంధ్ర ప్రదేశ్‌ +ఆంధ్రప్రదేశ్{{nbsp}}))
* తెలుగు బ్రాహ్మణులు యందు అనేక శాఖలు, ఉపశాఖలు ఉన్నాయి. వారిలో [[వైదీకీ బ్రాహ్మణులు|వైదికి బ్రాహ్మణులు]] అనేవారు [[వైదికీ వెలనాటి బ్రాహ్మణులు]] గాను తదుపరి మరింతగా [[వెలనాడు|వెలనాట్లు]], [[వేంగినాడు|వేంగినాడ్లు]], [[ములకనాడు|ములకనాట్లు]], [[కోసలనాడు|కోసలనాట్లు]], తదితర బ్రాహ్మణులు ఇంకా అనేక ఉపశాఖలుగా విభజించబడ్డారు.
 
* "[[ద్రావిడులు|ద్రావిడ]]" అనే శాఖ [[ఆంధ్ర ప్రదేశ్‌ఆంధ్రప్రదేశ్]]{{nbsp}} నకు వలస వచ్చిన [[తమిళ బ్రాహ్మణులు]] ద్వారా ఏర్పడినది. [[ఆరామ ద్రావిడులు]] మరొక ఉప శాఖ ఏర్పడింది.
 
* [[నియోగి బ్రాహ్మణులు|నియోగీ]] శాఖ తదుపరి [[నియోగులు]], [[ఆరువేల నియోగులు]], [[కణ్వ బ్రాహ్మణులు|కణ్వులు]], ఇతర ఉపశాఖలుగా ఏర్పడినాయి.
65,351

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3154617" నుండి వెలికితీశారు