కృష్ణ భగవాన్: కూర్పుల మధ్య తేడాలు

కొద్దిగా విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 21:
 
==నేపథ్యము==
పాపారావు చౌదరి 1965, జూలై 2 న [[తూర్పుగోదావరిజిల్లాతూర్పు గోదావరి జిల్లా]], [[కైకవోలు]] గ్రామములో మీనవల్లి వీర్రాజు, లక్ష్మీకాంతం దంపతులకు జన్మించాడు. వీరిది ఉమ్మడి కుటుంబము. ఈయనకు ముగ్గురు సోదరులు. ఒక సోదరి. పెద్దన్న ఎం. బి. బి. ఎస్ చదివి డాక్టరుగా పనిచేస్తున్నాడు. ఆయన గాయకుడు, నాటకాలు కూడా వేసేవాడు. కృష్ణ భగవాన్ చిన్నతనంలో మిమిక్రీ చేసేవాడు. ఒకసారి వీళ్ళ అన్నయ్య వేస్తున్న నాటక బృందంలో నటించాల్సిన ఒకరు అందుబాటులో లేకపోవడంతో కృష్ణభగవాన్ కి అందులో అవకాశం వచ్చింది. అప్పటి నుంచి ఆయన నటనా ప్రస్థానం ప్రారంభమైంది.<ref name="alitho saradaga">{{Cite web|url=https://www.eenadu.net/cinema/newsarticle/alitho-saradaga-funny-chat-with-krishna-bhagwan-and-prudhvi-raj/0206/121024538|title=నా నోటికి తొందరెక్కువ: ‘మంచు’ దెబ్బ వెనుక కథ! - alitho saradaga funny chat with krishna bhagwan and prudhvi raj|website=www.eenadu.net|language=te|access-date=2021-02-04}}</ref>
 
==విద్యాభ్యాసము==
"https://te.wikipedia.org/wiki/కృష్ణ_భగవాన్" నుండి వెలికితీశారు