పూజ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

8 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
చి
== చిత్రకథ ==
[[ఫైలు:Pooja 1975 movie scene.jpg|left|thumb|పూజ సినిమాలో ఒక సన్నివేశం]]
[[జి. రామకృష్ణ]], [[కన్నడ మంజుల|మంజుల]] ప్రేమించుకుంటారు. వారి పెళ్ళి పెద్దలకి ఇష్టం లేక జరగదు. రామకృష్ణకు [[వాణిశ్రీ]]కి వివాహమౌతుంది. ఆరతి పట్ల ప్రేమతో రామకృష్ణ, వాణిశ్రీతో సరిగా ఉండడు. కొంత కాలానికి రామకృష్ణ మంజులని కలుస్తాడు. అతనికి ఆశ్చర్యం కలిగేలా మంజుల ఏమీజరగనట్లు జీవిస్తుంటుంది. రామకృష్ణకు తను కోల్పోయిందేమిటో తెలిసి వాణిశ్రీని ఆదరిస్తాడు.
 
== పాటలు ==
7,993

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3154910" నుండి వెలికితీశారు