నిన్నిలా నిన్నిలా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 51:
 
== స్పందన ==
"నిన్నిలా నిన్నిలా సినిమా మానవ సంబంధాలు, దుఃఖం, ప్రేమ గురించిన సరళమైన కథాచిత్రం" అని ఫస్ట్‌పోస్ట్ పత్రిక విమర్శకుడు హేమంత్ కుమార్ రాశాడు.<ref>{{Cite web|date=2021-02-27|title=Ninnila Ninnila movie review: Nithya Menen, Ashok Selvan, Ritu Varma shine in a heartwarming film about food and love|url=https://www.firstpost.com/entertainment/ninnila-ninnila-movie-review-nithya-menen-ashok-selvan-ritu-varma-shine-in-a-heartwarming-film-about-food-and-love-9353851.html|url-status=live|access-date=2021-03-14|website=Firstpost}}{{Rating|3|5}}</ref> "సాధారణ కథతో ఈ సినిమా బాగుంది. దేవ్, తారా, మాయ జీవితాలలో అనేక భావాలను అనుభవించవచ్చు" అని ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ పత్రికకు చెందిన అవినాష్ రామచంద్రన్ రాశారు.<ref>{{Cite web|title='Ninnila Ninnila' review: A delectable tale of love, loss and longing|url=https://www.newindianexpress.com/entertainment/review/2021/feb/27/ninnila-ninnila-review-a-delectable-tale-of-love-loss-and-longing-2269508.html|access-date=2021-03-14|website=The New Indian Express}}</ref> [[టైమ్స్ ఆఫ్ ఇండియా]] పత్రిక సమీక్షకుడు తధాగత్ పాతి ఈ సినిమాకు 3/5 రేటింగ్ ఇచ్చాడు.<ref>{{cite web|website=The Times of India|title=Ninnila Ninnila Review: A light-hearted tale for the foodie in you|url=https://timesofindia.indiatimes.com/web-series/reviews/telugu/ninnila-ninnila/ottmoviereview/81207900.cms|access-date=2021-03-14}}{{Rating|3|5}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/నిన్నిలా_నిన్నిలా" నుండి వెలికితీశారు