"తెలుగు బ్రాహ్మణులు" కూర్పుల మధ్య తేడాలు

(→‎సంఘములు (గ్రూపులు): చిన్న సర్దుబాటు)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
* [[తెలంగాణ]], [[ఆంధ్ర ప్రదేశ్]] లో [[వైదికులు|వైదికీ బ్రాహ్మణులు]], [[నియోగులు|నియోగి బ్రాహ్మణులు]], [[దేశస్థ బ్రాహ్మణులు]] మరియు [[ద్రావిడులు]] అనే ముఖ్య సమూహాలు ఉన్నాయి. [[వైదీకులు|వైదికీ బ్రాహ్మణులు]] ప్రధానంగా స్మార్త [[బ్రాహ్మణులు|బ్రాహ్మణు]]. [[నియోగులు|నియోగులలో]] మూడు విభాగాలు ఉన్నాయి, స్మార్త మారియు శ్రీవైష్ణవ. [[దేశస్థ బ్రాహ్మణులు|దేశస్థ బ్రాహ్మణులలో]] రెండు ఉప భాగాలు ఉన్నాయి, మధ్వ మరియు స్మార్త. [[ద్రావిడులు]] ప్రధానంగా స్మార్త బ్రహ్మణులు.
 
* [[వైదీకీ బ్రాహ్మణులు|వైదికి బ్రాహ్మణులు]] యందు అనేక శాఖలు, ఉపశాఖలు ఉన్నాయి. వారిలో [[వైదికీ వెలనాటి బ్రాహ్మణులు]] గాను తదుపరి మరింతగా [[వెలనాడు|వెలనాట్లు]], [[వేంగినాడు|వేంగినాడ్లు]], [[ములకనాడు|ములకనాట్లు]], [[కోసలనాడు|కోసలనాట్లు]], తదితర బ్రాహ్మణులు ఇంకా అనేక ఉపశాఖలుగా విభజించబడ్డారు.
 
* [[నియోగి బ్రాహ్మణులు|నియోగీ]] శాఖ తదుపరి [[నియోగులు]], [[ఆరువేల నియోగులు]], [[కణ్వ బ్రాహ్మణులు|కణ్వులు]], ఇతర ఉపశాఖలుగా ఏర్పడినాయి.
300

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3155265" నుండి వెలికితీశారు