దేశస్థ బ్రాహ్మణులు: కూర్పుల మధ్య తేడాలు

92 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
వికీ లింకులు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
(వికీ లింకులు)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
'''దేశస్థ బ్రాహ్మణులు''', ఒక [[హిందూ]] [[బ్రాహ్మణ]] ఉపవర్గం. వీరు ప్రధానంగా భారత రాష్ట్రాలైన [[మహారాష్ట్ర]], [[కర్ణాటక]] రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతంలో, [[తెలంగాణ]], ఆంధ్రమరియు [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రాలలో విస్తరించి ఉన్నారు.<ref>{{cite book|url=https://books.google.com/books?id=hMPYnfS_R90C&pg=PA249|title=Contemporary Hinduism: Ritual, Culture, and Practice|author=Robin Rinehart|publisher=ABC-CLIO|year=2004|page=249|isbn=9781576079058}}</ref> దేశస్థ అనే పదం సంస్కృత దేశ (దేశం), స్థ (నివాసి) నుండి వచ్చింది. అంటే అక్షరాలా "దేశవాసులు" అని దీనిఅర్థం.<ref>{{cite book|title=Central Provinces district gazetteers, Volume 5|publisher=Governmaent of Maharashtra|year=1983|page=128|quote=The word Deshastha literally means residents of the country and the name is given to the Brahmans of that part of the Country}}</ref><ref>{{cite book|title=South Asian Anthropologist, Volumes 11-14|url=https://books.google.com/books?id=sPCZAAAAIAAJ|author=Sarat Chandra Roy|publisher=Institute of Anthropological Studies|year=1990|page=31|quote=The Deshastha Brahman are sporadically distributed all through the state of Maharashtra starting from village to urban peripheries. Etymologically the term Deshastha signifies 'the residents of desh (highland) region'.}}</ref> కృష్ణ, గోదావరి నదుల లోయలు, పశ్చిమ కనుమల ప్రక్కనే ఉన్న దక్కన్ పీఠభూమి లోని ఒక భాగాన్ని సమిష్టిగా దేశా అని పిలుస్తారు - ఇదే దేశస్థ బ్రాహ్మణుల అసలు నివాసం.<ref>{{cite book|title=City, countryside and society in Maharashtra|url=https://books.google.com/books?id=Mm5uAAAAMAAJ|author1=Donald W. Attwood|author2=Milton Israel|author3=Narendra K. Wagle|publisher=University of Toronto, Centre for South Asian Studies|year=1988|page=53|quote=Desh usually refers to the Deccan plateau British districts and princely states in the upper Godavari, Bhima, and upper Krishna river basins, from Nasik in the north, south to Kolhapur. Deshastha, "being of the Desh", usually refers to a group of Brahmin castes differentiated by ritual affiliations with a Vedic shakha ("branch")|isbn = 9780969290728}}</ref>
 
==వర్గీకరణ==
401

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3155279" నుండి వెలికితీశారు