తషు కౌశిక్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
== సినిమారంగం ==
తషు కౌశిక్ ''[[తెలుగబ్బాయి]]'' సినిమాలో [[తనీష్]] సరసన, రాజ్ కందుకూరి దర్శకత్వంలో ''దూల శీను'' సినిమాలో శ్రీ సరసన, ''మైక్ టెస్టింగ్ 143'' అనే సినిమాలో [[నందమూరి తారకరత్న|తారక రత్న]] సరసన నటించింది.<ref>{{Cite web|url=http://articles.timesofindia.indiatimes.com/2012-08-09/news-interviews/33118231_1_actress-tashu-kaushik-new-avatar-movie|title=Tashu Kaushik's all new avatar|date=9 August 2012|publisher=Times of India}}</ref> రాజేష్ నాయర్ రూపొందించిన ''అన్నం ఇన్నమ్ ఎన్నమ్'' చిత్రంతో ఆమె మలయాళ సినిమారంగంలోకి ప్రవేశించింది.<ref>{{cite web|title=Tashu Kaushik in M'town |url=http://www.deccanchronicle.com/channels/showbiz/mollywood/tashu-kaushik-m%E2%80%99town-009 |publisher=Deccan Chronicle |date=19 May 2012 |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20120520065531/http://www.deccanchronicle.com/channels/showbiz/mollywood/tashu-kaushik-m%E2%80%99town-009 |archivedate=20 May 2012 }}</ref> 2013లో కూల్ గణేశాలో కన్నడ సినిమాలో నటించింది.<ref>{{cite web|title=I want to do realistic roles: Tashu|url=http://articles.timesofindia.indiatimes.com/2012-09-13/news-and-interviews/33790728_1_realistic-roles-malayalam-film-industry-telugu|publisher=Times of India|date=13 September 2012}}</ref> ''పజాయ వన్నారా పెట్టై'' సినిమా ద్వారా తమిళ సినిమారంగంలోకి ప్రవేశించింది.<ref name="articles.timesofindia.indiatimes">{{cite web|title=I want to direct a film: Tashu Kaushik|url=http://articles.timesofindia.indiatimes.com/2012-04-08/news-interviews/31305225_1_malayalam-film-hindi-film-telugu|publisher=Times of India|date=8 April 2012}}</ref> ముంబైలోని వెర్సోవాలో ఆమె తన సొంత రెస్టారెంట్ నడుపుతున్న సమయంలో తషుకు మొదటి తెలుగు సినిమా అవకాశం వచ్చింది.<ref name="articles.timesofindia.indiatimes">{{Cite web|url=http://articles.timesofindia.indiatimes.com/2012-04-08/news-interviews/31305225_1_malayalam-film-hindi-film-telugu|title=I want to direct a film: Tashu Kaushik|date=8 April 2012|publisher=Times of India}}</ref>
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/తషు_కౌశిక్" నుండి వెలికితీశారు