సాంప్రదాయ యాంత్రికశాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 5:
 
* సంప్రదాయిక యంత్రశాస్త్రం (classical mechanics) అనే పదం వాడుకలోకి 20 వ శతాబ్దంలో భౌతిక వ్యవస్థను వర్ణించేందుకు ఐజాక్ న్యూటన్ తో ప్రారంభమై 17వ శతాబ్దంలో జోహాన్నెస్ కెప్లర్, టైకో బ్రాహీ, గెలీలియో మొదలైనవారు వాడారు.
[[దస్త్రం:Portrait of Sir Isaac Newton, (1643-1727)1689.jpg|thumbnail|సర్ ఐజాక్ న్యూటన్ (1643-1727)]]
* వస్తువుల యొక్క కదలికలని, గమనాన్ని గురించి తెలియజేసే శాస్త్రాలలో సంప్రదాయిక యంత్రశాస్త్రం అన్ని శాస్త్రాల కంటే పురాతనమైనది. దీన్ని నూటనిక యంత్రగతి శాస్త్రము (Newtonian mechanics) అని కూడా వ్యవహరిస్తారు. అతి విస్తృతమైన ఈ శాఖ ఆధునిక సాంకేతిక రంగానికి మూలస్తంభం.
* భౌతిక ప్రపంచంలో వస్తువుల వ్యవస్థ మీద బలాల వ్యవస్థ పనిచేస్తూన్నప్పుడు ఆ వస్తు సమూహం యొక్క చలన లక్షణాలని వర్ణించే శాస్త్రం పేరు సంప్రదాయిక యంత్రశాస్త్రం.