చక్రవాకం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 7:
production_company = [[సురేష్ ప్రొడక్షన్స్]]|
music = [[కె.వి.మహదేవన్]]|
starring = [[శోభన్ బాబు]],
[[వాణిశ్రీ]],
[[చంద్రకళ]],
[[ఎస్.వి.రంగారావు]],
[[నాగభూషణం (నటుడు)|నాగభూషణం]],
[[రాజసులోచన]]|

కోడూరి కౌసల్యాదేవి నవల "చక్రవాకం" ఆధారంగా, [[డి. రామానాయుడు]] ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రేమనగర్ తర్వాత తీయబడ్డ ఈ చిత్రం అక్కినేని అనారోగ్య కారణంగా, శోభన్ బాబు కథానాయకుని పాత్ర పోషించారని చెబుతారు. ఎస్.వీ.ఆర్, జి.వరలక్ష్మి, వాణిశ్రీ, చంద్రకళ, రాజబాబు, శ్రీధర్ వంటి మంచి తారాబలంతో నిర్మించిన ఈ చిత్రం వాణిజ్యపరంగా సఫలం కాలేదు. చక్రవాకం అనే మకుటం సామాన్య ప్రేక్షకులకు అర్ధం కాలేదనేది ఒక కారణంగా చెబుతారు.
"https://te.wikipedia.org/wiki/చక్రవాకం_(సినిమా)" నుండి వెలికితీశారు