ఆంధ్రపత్రిక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
[[1914]] సంవత్సరంలో పత్రికను [[మద్రాసు]]కు తరలించారు. అదే సంవత్సరం ఆంధ్రపత్రిక దినపత్రికగా [[ఏప్రిల్ 1]] వ తేదీన ప్రచురణ ప్రారంభమైనది. తెలుగు పంచాంగం ప్రకారం [[ఆనంద]] నామ సంవత్సరం [[చైత్ర శుద్ధ షష్ఠి]] నాడు ఆంధ్రదినపత్రిక జన్మించింది.
 
 
నాగేశ్వరరావు తరువాత [[శివలెంక శంభుప్రసాద్]] ఆంధ్రపత్రిక దిన, వార పత్రికలకు, భారతికి సంపాదకులైనారు. ఆయన కాలంలోనే [[హైదరాబాదు]], [[విజయవాడ]] లలో ఆంధ్రపత్రిక ఎడిషన్లు ప్రారంభమైనాయి.
 
{{తెలుగు పత్రికలు}}
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రపత్రిక" నుండి వెలికితీశారు