ధర్మ దేవత (1952 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి clean up, replaced: గిరిజగిరిజ
 
పంక్తి 25:
imdb_id = }}
 
'''ధర్మదేవత''' [[పి.పుల్లయ్య]] నిర్మాతగా రాగిణీ ఫిలింస్ పతాకంపై నిర్మించి [[1952]], [[మే 14]]వ తేదీన విడుదల చేసిన తెలుగు జానపద సినిమా.
 
== పాత్రధారులు ==
పంక్తి 37:
* [[ముక్కామల కృష్ణమూర్తి]] (రఘునాథవర్మ)
* [[లలితాదేవి]] (బిజిలి)
* [[గిరిజ (నటి)|గిరిజ]] (వాసంతి)
* లక్ష్మీప్రభ (చంప)
* [[దొరైస్వామి]] (ధర్మాధికారి)
పంక్తి 58:
==విశేషాలు==
మొదట ఈ చిత్రానికి హీరోగా అక్కినేని నాగేశ్వరరావును నిర్ణయించి, కారణాంతరాల వలన ఆయన విరమించుకోవటం, అందుచేత నిర్మాతలు, నూతన నటుడు కౌశిక్‌ను హీరోగా నిర్ణయించారు. కౌశిక్ పొద్దుటూరు ప్రాంతానికి చెందినవాడు కావటం, తొలిసారే హీరోగా ఛాన్స్ పొందటం విశేషం. కె.వి.రెడ్డిగారి సూచనతో హీరోయిన్‌గా గిరిజను ఎన్నుకున్నారు.
 
 
== పాటలు ==
Line 76 ⟶ 75:
==బయటి లింకులు==
* {{IMDb title|0255922}}
 
 
[[వర్గం:పి.పుల్లయ్య దర్శకత్వం వహించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/ధర్మ_దేవత_(1952_సినిమా)" నుండి వెలికితీశారు