గీతాంజలి (1989 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి clean up, replaced: గిరిజగిరిజ (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 17:
imdb_id = 0097437
}}
'''గీతాంజలి ''', 19 మే 1989 లో విడుదలైన [[తెలుగు చిత్రం]]. ప్రఖ్యాత దర్శకుడు [[మణిరత్నం]] తెలుగులో నేరుగా దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం ఇది. [[అక్కినేని నాగార్జున]], [[గిరిజ (నటి)|గిరిజ]] ప్రధాన పాత్రలు పోషించారు. సంగీతం [[ఇళయరాజా]] సమకూర్చారు. ఈ చిత్రం తమిళం, మలయాళం భాషలలోకి కూడా అనువదించబడింది. చిత్రం విడుదలయ్యాక ప్రేక్షకుల నుండే కాకుండా విమర్శకుల నుండి కూడా అనేక ప్రశంసలు లభించాయి.
==కథ==
చిత్ర కథానాయకుడు ప్రకాష్ ([[అక్కినేని నాగార్జున]]) పరిచయంతో కథ మొదలవుతుంది. ప్రకాష్ ఎల్లప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా తిరిగే యువకుడు. కాలేజీ లో చదువుతుంటాడు. అయితే అతనికి ప్రాణాంతకమైన వ్యాధి ఒకటి ఉంది అని తెలుస్తుంది. విరక్తి చెందిన ప్రకాష్ అన్నింటినీ వదిలేసి ఊటీ వెళ్ళిపొతాడు. అక్కడ అతనికి గీతాంజలి ([[గిరిజ (నటి)|గిరిజ]]) పరిచయం అవుతుంది. గీతాంజలి తండ్రి ఊటీ లో పెద్ద వైద్యుడు. గీతంజలి చాలా చురుకైన అమ్మాయి. ఎప్పుడూ అందరిని ఆటపట్టిస్తూ, నవ్వుతూ ఉంటుంది. అయితే ఆమె కూడా ఒక వ్యాధి తో బాధ పడుతుంది. అయితే ప్రకాష్ కు భిన్నంగా వ్యాధి గురించి ఎక్కువగా ఆలొచించకుండా జీవితాన్ని చలాకీగా గడుపుతుంది. ప్రకాష్, గీతంజలి ల మధ్య పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది. కానీ ప్రకాష్‌కి వ్యాధి ఉన్న విషయం గీతాంజలికి తెలియదు.
==కథ అభివృద్ధి, చిత్రీకరణ==
[[ఫైలు:TeluguFilm Gitanjali advt.JPG|left|thumb|200px|"గీతాంజలి" సినిమా విజయాన్ని పురస్కరించుకొని అభిమానులు ఇచ్చిన ప్రకటన]]
"https://te.wikipedia.org/wiki/గీతాంజలి_(1989_సినిమా)" నుండి వెలికితీశారు