చర్చ:ఆంధ్రప్రదేశ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 150:
 
ఇదే విషయం నాకు అనిపించింది కానీ ప్రపంచీకరణ మరింతగా బలపడుతున్న కాలం కావున, ఆంగ్ల భాషా ప్రభావం వలన మిలియన్, బిలియన్ వాడకం అధికమవుతున్నందున, ఒక పేరాలో ఒకే రూపులో వుండే విధంగా సవరించడం మంచిదని నా అభిప్రాయం. [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 23:51, 16 మార్చి 2021 (UTC)
 
:: [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారూ, మీరు చెప్పిన ఆలోచన చేయదగ్గదే. కానీ, అది ఈ ఒక్క వ్యాసానికే పరిమితమైన విషయం కాదు కాబట్టి వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)కు ఉపపేజీగా కానీ, వికీపీడియా చర్చ:శైలిలో కానీ ప్రతిపాదన ప్రారంభిస్తే ఏకాభిప్రాయాన్ని అనుసరించి శైలి పేజీలో చేర్చుకుందాం. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 04:35, 17 మార్చి 2021 (UTC)
"https://te.wikipedia.org/wiki/చర్చ:ఆంధ్రప్రదేశ్" నుండి వెలికితీశారు
Return to "ఆంధ్రప్రదేశ్" page.